Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల! AP Employees: ఏపీలో ఉద్యోగుల స్థానికతపై కీలక నిర్ణయం.. అమల్లోకి కొత్త నిబంధనలు! Praja Vedika: నేడు (21/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ హైవే షురూ.... దశాబ్దాల కల! 4 గంటల సమయం ఆదా.... Chandrababu: పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై చంద్రబాబు సంతకం! రూ.56.39 కోట్ల - 7,074 మంది లబ్ధిదారులకు! Praja Vedika: వైసీపీ నాయకుల కనుసన్నల్లో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం.. జేసీబీలతో ఇంటి పునాదుల ధ్వంసం! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల! AP Employees: ఏపీలో ఉద్యోగుల స్థానికతపై కీలక నిర్ణయం.. అమల్లోకి కొత్త నిబంధనలు! Praja Vedika: నేడు (21/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ హైవే షురూ.... దశాబ్దాల కల! 4 గంటల సమయం ఆదా.... Chandrababu: పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై చంద్రబాబు సంతకం! రూ.56.39 కోట్ల - 7,074 మంది లబ్ధిదారులకు! Praja Vedika: వైసీపీ నాయకుల కనుసన్నల్లో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం.. జేసీబీలతో ఇంటి పునాదుల ధ్వంసం!

AP cyclone news: తుఫాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా.. నగదు ఉచిత సరుకులు పంపిణీ!! ఆ జిల్లాల వారీ కి మాత్రమే!!

తాజా మొంథా తుఫాన్‌తో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇళ్లను కోల్పోయిన వారు, ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నవారికి ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు

Published : 2025-10-29 15:28:00
OTT Release: ఖర్చు ₹30 కోట్లు, వసూలు ₹300 కోట్లు.. ఈ సినిమా సంచలనం చూసి స్టార్ హీరోలు సైతం వణికిపోయారు!

తాజా మొంథా తుఫాన్‌తో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇళ్లను కోల్పోయిన వారు, ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నవారికి ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం తీసుకున్న ప్రజలకు ప్రభుత్వం ఇప్పుడు ఆర్థిక అండగా నిలవాలని నిర్ణయించింది.

Vaccinations: పిల్లల ఆరోగ్య రక్షణకు టీకాలు అత్యవసరం... ప్రభుత్వం అందిస్తున్న ఉచిత టీకాల ప్రాధాన్యం!

రాష్ట్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ప్రతి బాధిత కుటుంబానికి రూ.1000 చొప్పున నగదు సాయం అందించనున్నారు. కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ మంది ఉంటే గరిష్ఠంగా రూ.3 వేల వరకు ఇవ్వాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

Dark chocolate healthy tips: రాత్రిపూట డార్క్ చాక్లెట్ తినొచ్చా? నిపుణుల స్పష్టమైన సమాధానం ఇదే!

ఆర్థిక సాయం మాత్రమే కాకుండా, బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు, లీటర్ నూనె, కిలో చక్కెర, కూరగాయలు అందించనున్నారు. మత్స్యకార కుటుంబాలకు మాత్రం 50 కిలోల బియ్యం ప్రత్యేకంగా కేటాయించారు.

CM Chandrababu : తుఫాన్ ప్రభావితులకు ప్రభుత్వ భరోసా.. ఉచిత నిత్యావసరాలు.. ఏరియల్ సర్వేలో సీఎం చంద్రబాబు!

మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కూరగాయల సరఫరా, ఆహార పంపిణీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏలూరు, కోనసీమ, నెల్లూరు జిల్లాల్లో అన్నక్యాంటీన్ నెట్‌వర్క్, హరేకృష్ణ మూవ్‌మెంట్ ఫౌండేషన్ సహకారంతో ఉచిత భోజన సేవలు కూడా అందిస్తున్నారు.

RBI Update: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ అమలు.. EMI తగ్గించుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఇదే!

ప్రభుత్వ అధికారులు తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా అంటువ్యాధులు వ్యాపించకుండా ఆరోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రజల ఇబ్బందులు తగ్గే వరకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతాయి. అవసరమైతే అదనపు బృందాలను కూడా పంపుతాం అని ఒక జిల్లా అధికారులు వెల్లడించారు.

T20 : ఆసీస్ గడ్డపై టీమిండియా సత్తా.. వర్షం అంతరాయం కలిగించిన తొలి టీ20!

తుఫాన్ తర్వాత పరిస్థితులు స్థిరపడుతుండగా, ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి. ముంపు ప్రభావం ఎదుర్కొన్న కుటుంబాలు ఈ సాయంతో కొంత ఊరట పొందుతాయని అంచనా.

Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు!
India Aviation industry : రష్యాతో కొత్త ఒప్పందం – భారతదేశంలోనే ప్రయాణికుల విమానాల తయారీకి గ్రీన్ సిగ్నల్!
ఏపీలో కొత్తగా ఆరు వరుసల జాతీయ రహదారి.. ఆ నగరవాసులకు గొప్ప ఊరట! రూ.964 కోట్లతో - ఇక దూసుకెళ్లొచ్చు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి శుభవార్త... రేపటి నుంచే అమలు!
ఏపీలో కొత్త జాతీయ రహదారి - ఆరు వరుసలుగా.. మరో 3 నెలల్లో అందుబాటులోకి - ఇక 12 కాదు 6 గంటల్లో..!
Washington: మోదీని చూసి వావ్‌ అన్న ట్రంప్‌! ఇండియాతో కొత్త ఒప్పందం ప్రకటనకు సిగ్నల్‌!!
MTS posts: CSIR-IIIMలో ఉద్యోగావకాశం.. 19 MTS పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం!
AP New Project: ఏపీకి ఏకంగా రూ.96,862 కోట్ల భారీ పరిశ్రమ.. దక్షిణ భారత్‌లోనే మొట్టమొదటిది! ఆ జిల్లా దశ తిరిగిందిగా..
Cyclone Cm: తుఫాన్ తర్వాత పరిస్థితి సాధారణం వైపు.. సమర్థంగా వ్యవహరించిన టీమ్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు!

Spotlight

Read More →