AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే.. AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..

Washington: మోదీని చూసి వావ్‌ అన్న ట్రంప్‌! ఇండియాతో కొత్త ఒప్పందం ప్రకటనకు సిగ్నల్‌!!

2025-10-29 13:35:00
MTS posts: CSIR-IIIMలో ఉద్యోగావకాశం.. 19 MTS పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం!

Washington : అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ గారు కఠినమైన నాయకుడు అయినా నిజంగా అద్భుతమైన వ్యక్తి. ఆయనతో నాకు ఉన్న బంధం ప్రత్యేకం అంటూ ట్రంప్‌ వెల్లడించారు.

AP New Project: ఏపీకి ఏకంగా రూ.96,862 కోట్ల భారీ పరిశ్రమ.. దక్షిణ భారత్‌లోనే మొట్టమొదటిది! ఆ జిల్లా దశ తిరిగిందిగా..

ఆసియా–పసిఫిక్‌ ఆర్థిక సమావేశానికి ముందు దక్షిణ కొరియాలో ప్రసంగించిన ట్రంప్‌, భారత్‌తో కొత్త వాణిజ్య ఒప్పందం (Trade Deal) దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. మేము ఇండియాతో ఒక గొప్ప ఒప్పందం చేస్తున్నాం. మోదీ గారిపై నాకు గౌరవం ఉంది అని వ్యాఖ్యానించారు.

Cyclone Cm: తుఫాన్ తర్వాత పరిస్థితి సాధారణం వైపు.. సమర్థంగా వ్యవహరించిన టీమ్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు!

ఇటీవలి కాలంలో అమెరికా భారత దిగుమతులపై 50% వరకు అదనపు సుంకాలు విధించిన విషయం తెలిసిందే. కారణం  భారత్‌ రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించడం.అయితే భారత ప్రభుత్వం మా ఇంధన కొనుగోళ్లు రాజకీయాల కంటే ఆర్థిక అవసరాలకే సంబంధించినవి అంటూ స్పష్టతనిచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ సానుకూల దిశగా సాగుతున్నాయనే సంకేతాలుగా పరిగణించబడుతున్నాయి.

భక్తులకు టీటీడీ కీలక ప్రకటన.. ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి! తిరుమలలో మొంథా ఎఫెక్ట్...

భారత్‌–పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో మద్యవర్తిగా వ్యవహరించిన సందర్భాన్ని గుర్తుచేసుకున్న ట్రంప్‌ ఆ సమయంలో నేను మోదీ గారితో పాకిస్తాన్‌ నాయకుడితో మాట్లాడి పరిస్థితిని శాంతింపజేశాను. ఇద్దరూ చాలా కఠిన నాయకులు కానీ చివరికి వివేకంతో వ్యవహరించారు  అని అన్నారు.

Karthika Pournami: కార్తీక పౌర్ణమి 2025 శివ–కేశవుల ఆరాధనకు విశిష్ట దినం, తిథి పూజ సమయాలు ఇలా!

అదే ప్రసంగంలో ఆయన సరదాగా మోదీ గారు చాలా స్మార్ట్‌, హ్యాండ్సమ్‌ లీడర్‌. ఆయనతో మాట్లాడిన తర్వాత ఎప్పుడూ వావ్‌ ఈయనే ఆ వ్యక్తి! అని అనిపిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు.

FolkSinger: ఫోక్ సింగర్ కు బంపర్ ఆఫర్! తమిళ చిత్రసీమలో హీరోయిన్ గా ఎంట్రీ!

ట్రంప్‌ వ్యాఖ్యలు రాబోయే వాణిజ్య ఒప్పందంపై చర్చలకు ఊతమివ్వొచ్చు. నిపుణుల అంచనా ప్రకారం, అమెరికా–భారత్‌ ట్రేడ్‌ ఒప్పందం కుదిరితే రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెద్ద ఊతం లభించే అవకాశం ఉంది.

రెడ్ అలర్ట్.. శ్రీకాకుళం జిల్లాలో మోంథా బీభత్సం.. భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన బాహుదా నది!
పుట్టబోయే పిల్లల కోసం రెడీ.. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. తల్లి ప్రేమ చూపుతూ!
Bharat Electronics: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో భారీ నియామకాలు.. ఇంజినీర్లకు బంగారు అవకాశం!
Annacanteen: పునరావాస కేంద్రాల్లో బాధితులకు భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్‌ నెట్‌వర్క్‌!

Spotlight

Read More →