Alto K10: బడ్జెట్ ధరలో 'మైలేజ్' కింగ్.. మధ్యతరగతికి ఆల్టో కె10 అదిరిపోయే ఆప్షన్! EV Scooters 2026: స్మార్ట్ ఫీచర్లతో అదరగొడుతున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. వీటి టచ్‌స్క్రీన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! 2026 New Cars: ఇక పెద్ద ఫ్యామిలీలకు పండగే.. 2026లో 10 కొత్త 7-సీటర్ కార్లు వస్తున్నాయ్! Ola Electric Bike: ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్: ఏకంగా ₹60,000 తగ్గింపు - వెంటనే బుక్ చేసుకోండి! Electric Car: మార్కెట్లోకి 'చాంగన్ లూమిన్'.. అదిరిపోయే రేంజ్, స్టైలిష్ లుక్! ఒక్క ఛార్జ్‌తో 301 కి.మీ ప్రయాణం.. Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త రికార్డు.... మార్చిలో దూసుకుపోయిన అమ్మకాలు! రోజుకు 1,000 పైగా ఆర్డర్లు... New Apache 2026: మూడు రైడింగ్ మోడ్లతో సరికొత్త అపాచీ RTR 160 4V బైక్ లాంచ్! ధర ఎంతంటే... Alto K10: బడ్జెట్ ధరలో 'మైలేజ్' కింగ్.. మధ్యతరగతికి ఆల్టో కె10 అదిరిపోయే ఆప్షన్! EV Scooters 2026: స్మార్ట్ ఫీచర్లతో అదరగొడుతున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. వీటి టచ్‌స్క్రీన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! 2026 New Cars: ఇక పెద్ద ఫ్యామిలీలకు పండగే.. 2026లో 10 కొత్త 7-సీటర్ కార్లు వస్తున్నాయ్! Ola Electric Bike: ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్: ఏకంగా ₹60,000 తగ్గింపు - వెంటనే బుక్ చేసుకోండి! Electric Car: మార్కెట్లోకి 'చాంగన్ లూమిన్'.. అదిరిపోయే రేంజ్, స్టైలిష్ లుక్! ఒక్క ఛార్జ్‌తో 301 కి.మీ ప్రయాణం.. Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త రికార్డు.... మార్చిలో దూసుకుపోయిన అమ్మకాలు! రోజుకు 1,000 పైగా ఆర్డర్లు... New Apache 2026: మూడు రైడింగ్ మోడ్లతో సరికొత్త అపాచీ RTR 160 4V బైక్ లాంచ్! ధర ఎంతంటే...

India Aviation industry : రష్యాతో కొత్త ఒప్పందం – భారతదేశంలోనే ప్రయాణికుల విమానాల తయారీకి గ్రీన్ సిగ్నల్!

India Aviation industry :  భారత్‌ విమానయాన రంగం ఇప్పుడు కొత్త దిశలో అడుగుపెడుతోంది. ఇప్పటి వరకు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తయారు చేసిన హిందుస్థాన్ ఏరోనా

Published : 2025-10-29 14:03:00
ఏపీలో కొత్తగా ఆరు వరుసల జాతీయ రహదారి.. ఆ నగరవాసులకు గొప్ప ఊరట! రూ.964 కోట్లతో - ఇక దూసుకెళ్లొచ్చు..

India Aviation industry :  భారత్‌ విమానయాన రంగం ఇప్పుడు కొత్త దిశలో అడుగుపెడుతోంది. ఇప్పటి వరకు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తయారు చేసిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), ఇప్పుడు సాధారణ ప్రజల ప్రయాణాలకోసం విమానాలను తయారు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ లక్ష్యంతో రష్యాలోని యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (UAC)తో భారత్‌ కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి శుభవార్త... రేపటి నుంచే అమలు!

ఈ భాగస్వామ్యంతో SJ–100 పేరుతో చిన్న పరిమాణంలో ప్రయాణికుల విమానాలు దేశంలోనే తయారవుతాయి. ఇది భారతదేశ పౌర విమానయాన చరిత్రలో ఒక మైలురాయి అవుతుంది. ఇప్పటి వరకు మన దేశంలో పూర్తిస్థాయి ప్రయాణికుల విమానం తయారీ జరగలేదు. ఈ ప్రాజెక్ట్‌తో ఆ ఖాళీ నిండిపోనుంది.

MTS posts: CSIR-IIIMలో ఉద్యోగావకాశం.. 19 MTS పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం!

ఈ కొత్త విమానం రెండు ఇంజిన్లు కలిగిన తేలికపాటి మోడల్‌. దాదాపు 100 మంది ప్రయాణికులను మోసే సామర్థ్యం ఉంది. తక్కువ దూర ప్రయాణాలకు, దేశీయ మార్గాలకు ఇవి అత్యంత అనుకూలం. నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటంతో దేశీయ ఎయిర్‌లైన్‌లకు ఇది మంచి ఆప్షన్‌గా మారుతుంది.

భక్తులకు టీటీడీ కీలక ప్రకటన.. ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి! తిరుమలలో మొంథా ఎఫెక్ట్...

ప్రస్తుతం రష్యాలో తయారైన SJ–100 జెట్‌లు 16 దేశాల్లో విజయవంతంగా నడుస్తున్నాయి. ఇప్పుడు భారత్‌లో తయారవుతున్న విమానాలు స్థానిక అవసరాలకు అనుగుణంగా మోడిఫై అవుతాయి. అంటే మన ఎయిర్‌పోర్ట్‌ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, వాతావరణ పరిస్థితులకు సరిపోయే డిజైన్‌ రూపంలో వస్తాయి.

FolkSinger: ఫోక్ సింగర్ కు బంపర్ ఆఫర్! తమిళ చిత్రసీమలో హీరోయిన్ గా ఎంట్రీ!

ఈ ఒప్పందం కేవలం వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు – రెండు దేశాల మధ్య ఉన్న సాంకేతిక స్నేహానికి కొత్త అధ్యాయం. అక్టోబర్ 27, 2025న మాస్కోలో HAL ప్రతినిధి ప్రభాత్ రంజన్, రష్యా UAC తరపున ఒలెగ్ బోగోమోలోవ్ సంతకాలు చేశారు. రష్యాపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షల మధ్య, భారత్‌ను తమ తయారీ కేంద్రంగా ఎంచుకోవడం కూడా ఒక వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు.

Karthika Pournami: కార్తీక పౌర్ణమి 2025 శివ–కేశవుల ఆరాధనకు విశిష్ట దినం, తిథి పూజ సమయాలు ఇలా!

ఈ ప్రాజెక్ట్‌తో దేశంలో వందలాది ఇంజినీర్లు టెక్నీషియన్లు, స్థానిక సరఫరా సంస్థలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పరోక్షంగా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయి. మేక్ ఇన్ ఇండియాస్ఫూర్తికి ఇది నిజమైన ఉదాహరణగా నిలుస్తుంది.

AP New Project: ఏపీకి ఏకంగా రూ.96,862 కోట్ల భారీ పరిశ్రమ.. దక్షిణ భారత్‌లోనే మొట్టమొదటిది! ఆ జిల్లా దశ తిరిగిందిగా..

వచ్చే పది సంవత్సరాల్లో భారత్‌లో చిన్న దూర ప్రయాణాల కోసం కనీసం 200 జెట్‌లు అవసరం అవుతాయని అంచనా. ఈ ప్రాజెక్ట్ ఆ డిమాండ్ తీర్చడమే కాదు, ఆసియా ప్రాంతంలో భారత్‌ను విమాన తయారీ కేంద్రంగా నిలబెట్టగలదని నిపుణులు చెబుతున్నారు.

Cyclone Cm: తుఫాన్ తర్వాత పరిస్థితి సాధారణం వైపు.. సమర్థంగా వ్యవహరించిన టీమ్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు!

భారత్ 1961లో HS–748 విమానాలను తయారు చేసిన తర్వాత ఇంత పెద్ద పౌర విమాన ప్రాజెక్ట్‌ ఇదే మొదటిసారి. దాదాపు 35 ఏళ్ల తర్వాత మళ్లీ విమాన తయారీలో కొత్త అధ్యాయనం రాయనుంది. రష్యా సహకారంతో దేశీయ టెక్నాలజీ, ఇంజినీరింగ్ సామర్థ్యాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. ఈ ఒప్పందం వల్ల భారత్‌ కేవలం విమానాలను కొనుగోలు చేసే దేశం కాదు తయారు చేసే దేశం గా కూడా పేరు తెచ్చుకుంటుంది.

Washington: మోదీని చూసి వావ్‌ అన్న ట్రంప్‌! ఇండియాతో కొత్త ఒప్పందం ప్రకటనకు సిగ్నల్‌!!
ఏపీలో కొత్త జాతీయ రహదారి - ఆరు వరుసలుగా.. మరో 3 నెలల్లో అందుబాటులోకి - ఇక 12 కాదు 6 గంటల్లో..!

Spotlight

Read More →