Weather Report: ఏపీలో నిప్పుల కొలిమి.. 46 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీ! Earthquake: ఈశాన్య భారతాన్ని వణికించిన భూకంపం.. ఐదు రాష్ట్రాల్లో భారీ ప్రకంపనలు! Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో వణికిన ఉత్తర తీరం! సునామి హెచ్చరికలు జారీ.... Weather Update: భగభగమంటున్న భానుడు... ఏపీలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు! 300 మండలాల్లో హై అలర్ట్! Gardening Tips: మీ తోట పూల స్వర్గంలా మారాలా? ఈ హోమ్ మేడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ వాడి చూడండి! APSDMA Alert: ఏపీలో భానుడి భగభగలు... ఆ 4 గంటలు బయటకు రావొద్దు! AP Weather: నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రం... 66 మండలాలకు హై అలర్ట్! AP Weather Update: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగుల వాన! ఆ జిల్లాల్లో ఉరుములతో.. Weather Report: రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన... మైలా తుఫాన్ ఎఫెక్ట్! AP Full Rains: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు! Weather Report: ఏపీలో నిప్పుల కొలిమి.. 46 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీ! Earthquake: ఈశాన్య భారతాన్ని వణికించిన భూకంపం.. ఐదు రాష్ట్రాల్లో భారీ ప్రకంపనలు! Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో వణికిన ఉత్తర తీరం! సునామి హెచ్చరికలు జారీ.... Weather Update: భగభగమంటున్న భానుడు... ఏపీలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు! 300 మండలాల్లో హై అలర్ట్! Gardening Tips: మీ తోట పూల స్వర్గంలా మారాలా? ఈ హోమ్ మేడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ వాడి చూడండి! APSDMA Alert: ఏపీలో భానుడి భగభగలు... ఆ 4 గంటలు బయటకు రావొద్దు! AP Weather: నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రం... 66 మండలాలకు హై అలర్ట్! AP Weather Update: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగుల వాన! ఆ జిల్లాల్లో ఉరుములతో.. Weather Report: రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన... మైలా తుఫాన్ ఎఫెక్ట్! AP Full Rains: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు!

Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు!

Jamaica Cyclone news : జమైకా గ్రేటర్ ఆంటిల్లెస్ లోగల ఒక ద్వీప దేశం ఈ వారంలో   చరిత్రలో ఎప్పుడూ చూడని ప్రకృతి విపత్తును ఎదుర్కొంటోంది. మెలిసా తుపాను గంటకు 2

Published : 2025-10-29 14:29:00
Karthika Pournami: కార్తీక పౌర్ణమి 2025 శివ–కేశవుల ఆరాధనకు విశిష్ట దినం, తిథి పూజ సమయాలు ఇలా!

Jamaica Cyclone news : జమైకా గ్రేటర్ ఆంటిల్లెస్ లోగల ఒక ద్వీప దేశం ఈ వారంలో   చరిత్రలో ఎప్పుడూ చూడని ప్రకృతి విపత్తును ఎదుర్కొంటోంది. మెలిసా తుపాను గంటకు 295 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడి, దేశాన్ని దాదాపు చీకటిలోకి నెట్టేసింది. చెట్లు నేలకూలాయి, కొండచరియలు విరిగిపోయాయి, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్‌ సరఫరా సగానికి పైగా నిలిచిపోయింది ఫలితంగా దేశంలో సగానికి పైగా ప్రాంతాలు చీకటిలో మునిగిపోయాయి.

భక్తులకు టీటీడీ కీలక ప్రకటన.. ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి! తిరుమలలో మొంథా ఎఫెక్ట్...

వాతావరణ శాఖ ఈ తుపానును కేటగిరీ-5గా ప్రకటించింది. రాజధాని కింగ్‌స్టన్ నగరం భయంతో నిశ్శబ్దంగా మారిపోయింది. ప్రజలు ఇళ్లలోనే తలదాచుకోవాల్సి వచ్చింది. ప్రధానమంత్రి ఆండ్రూ హోల్నెస్ మాట్లాడుతూ మెలిసా తుపాను ప్రభావం దేశానికి భయంకరంగా ఉందని, నష్టాన్ని అంచనా వేయడానికి కొంత సమయం పట్టవచ్చని తెలిపారు. ప్రభుత్వం అత్యవసర సహాయక బృందాలను ప్రభావిత ప్రాంతాలకు పంపి సహాయం ప్రారంభించింది.

Cyclone Cm: తుఫాన్ తర్వాత పరిస్థితి సాధారణం వైపు.. సమర్థంగా వ్యవహరించిన టీమ్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు!

తీరప్రాంతాల్లో రాకాసి అలలు ఎగిసిపడుతుండగా ప్రజల భద్రత కోసం లోతట్టు ప్రాంతాల వారిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. రహదారులు విమానాశ్రయాలు, ప్రజారవాణా వ్యవస్థలు అన్నీ తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. మెలిసా ప్రభావం క్యూబా హైతీ, బహమాస్, డొమినికన్ రిపబ్లిక్ వంటి దేశాల మీద కూడా పడుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఐక్యరాజ్యసమితి సహా అనేక దేశాలు, స్వచ్ఛంద సంస్థలు జమైకాకు ఆహారం, మందులు, తాగునీరు వంటి సహాయం అందించేందుకు ముందుకు వచ్చాయి.

Washington: మోదీని చూసి వావ్‌ అన్న ట్రంప్‌! ఇండియాతో కొత్త ఒప్పందం ప్రకటనకు సిగ్నల్‌!!

అయితే తుపాను తీవ్రతను చూపిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపిస్తున్న నకిలీ వీడియోలు, ఫోటోలు ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి. అధికారులు ఈ తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జమైకాలో దాదాపు 25 వేల మంది విదేశీ పర్యాటకులు ఉన్నారని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది.

AP New Project: ఏపీకి ఏకంగా రూ.96,862 కోట్ల భారీ పరిశ్రమ.. దక్షిణ భారత్‌లోనే మొట్టమొదటిది! ఆ జిల్లా దశ తిరిగిందిగా..

174 ఏళ్లుగా జమైకాలో తుపానుల రికార్డులు ఉన్నప్పటికీ, ఇంతటి విధ్వంసకరమైన తుపాను ఎప్పుడూ రాలేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇళ్లను, భవనాలను ధ్వంసం చేసిన మెలిసా తుపానుతో దేశం ఆర్థికంగా కూడా తీవ్రమైన దెబ్బతిన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు ఇప్పుడు తాగునీరు, ఆహారం, ఇంధనం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నా, కొన్ని ప్రాంతాల్లో ఇంకా రోడ్లు తెగిపోవడంతో సహాయక బృందాలు చేరలేకపోతున్నాయి.

MTS posts: CSIR-IIIMలో ఉద్యోగావకాశం.. 19 MTS పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం!

మెలిసా తుపాను ప్రభావం పూర్తిగా తగ్గేందుకు ఇంకా కొన్ని రోజులు పట్టవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం జమైకా మొత్తం ప్రళయ భయంతో జీవిస్తోంది. మానవ నిర్మిత అద్భుతాల కంటే ప్రకృతి శక్తి ఎంత గొప్పదో మెలిసా మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది.

ఏపీలో కొత్త జాతీయ రహదారి - ఆరు వరుసలుగా.. మరో 3 నెలల్లో అందుబాటులోకి - ఇక 12 కాదు 6 గంటల్లో..!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి శుభవార్త... రేపటి నుంచే అమలు!
ఏపీలో కొత్తగా ఆరు వరుసల జాతీయ రహదారి.. ఆ నగరవాసులకు గొప్ప ఊరట! రూ.964 కోట్లతో - ఇక దూసుకెళ్లొచ్చు..
India Aviation industry : రష్యాతో కొత్త ఒప్పందం – భారతదేశంలోనే ప్రయాణికుల విమానాల తయారీకి గ్రీన్ సిగ్నల్!
FolkSinger: ఫోక్ సింగర్ కు బంపర్ ఆఫర్! తమిళ చిత్రసీమలో హీరోయిన్ గా ఎంట్రీ!
పుట్టబోయే పిల్లల కోసం రెడీ.. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. తల్లి ప్రేమ చూపుతూ!
రెడ్ అలర్ట్.. శ్రీకాకుళం జిల్లాలో మోంథా బీభత్సం.. భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన బాహుదా నది!
Bharat Electronics: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో భారీ నియామకాలు.. ఇంజినీర్లకు బంగారు అవకాశం!
H1B Visa ఫీజు వ్యవహారంలో అనూహ్య మలుపు! చేతులెత్తేసిన ఐటీ కంపెనీలు!
Data leak: డేటా లీక్.. వెంటనే పాస్వర్డ్స్ మార్చుకోండి.. డిజిటల్ నిర్లక్ష్యం ఒక్క క్షణం!
Annacanteen: పునరావాస కేంద్రాల్లో బాధితులకు భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్‌ నెట్‌వర్క్‌!

Spotlight

Read More →