Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

AP At Davos: దావోస్‌ వేదికపై ఏపీ ఎజెండా.. గ్లోబల్ పెట్టుబడులపై సీఎం ఫోకస్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా విదేశీ పర్యటనకు బయలుదేరారు. ప్రపంచ స్థాయి ఆర్థిక సదస్సైన (WEF) ప్ర

2026-01-18 07:34:13
Ring Road Expansion: అక్కడ రింగ్ రోడ్డు విస్తరణ! రూ.1.35 కోట్లతో... పట్టణ రూపురేఖలే మారనున్నాయ్! ఇన్నాళ్ల ట్రాఫిక్ కష్టాలకు చెక్...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా విదేశీ పర్యటనకు బయలుదేరారు. ప్రపంచ స్థాయి ఆర్థిక సదస్సైన (WEF) ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు (Davos) వెళ్తున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కొత్త అవకాశాలు తెరవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.

Sankranti special: సంక్రాంతి వేళ రికార్డు విందు…! కోనసీమలో కొత్త అల్లుడికి అరుదైన సత్కారం!

డావోస్ వేదికపై ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు, విధాన నిర్ణేతలు సమావేశమవుతారు. ఈ సమావేశాల్లో ఏపీకి ఉన్న పరిశ్రమల అనుకూల వాతావరణం, మౌలిక వసతులు, విధాన సంస్కరణలపై సీఎం చంద్రబాబు వివరించనున్నారు. రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యాప్‌పై బలంగా నిలపాలన్నదే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.

Lucky Draw: లక్కీ డ్రాల ముసుగులో భారీ మోసం… సెలబ్రిటీలైనా వదిలేది లేదు.. హైదరాబాద్ సీపీ!

ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో (Investments) పెట్టుబడులు ఆకర్షించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ రంగాల్లో ప్రపంచ స్థాయి కంపెనీలతో సమావేశాలు నిర్వహించి, ఏపీలో పరిశ్రమల స్థాపనకు ఆహ్వానించనున్నారు.

Traffic: సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్న వారికి అలర్ట్.. హైదరాబాద్ – విజయవాడ హైవేపై ట్రాఫిక్ మళ్లింపు..!

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సింగిల్ విండో విధానం, వేగవంతమైన అనుమతులు, భూమి కేటాయింపులో సౌలభ్యం వంటి అంశాలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ అంశాలను సీఎం డావోస్‌లో ప్రస్తావించి నమ్మకం కల్పించనున్నారు.

Pongal Festival: జల్లికట్టు వీరులకు సీఎం స్టాలిన్ బిగ్ గిఫ్ట్.. ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక ప్రకటన.!!

డావోస్ పర్యటన ద్వారా భారీ పెట్టుబడులు రాష్ట్రానికి రాబట్టగలిగితే, ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థిక వృద్ధికి బలమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విదేశీ పర్యటన ఏపీ భవిష్యత్ అభివృద్ధికి కీలక మలుపుగా మారుతుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

తిరుమల భక్తులకు అలర్ట్.. ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా టికెట్ల షెడ్యూల్ వచ్చేసింది!
Medaram prasadam: భక్తులకు శుభవార్త.. మేడారం ప్రసాదం డోర్ డెలివరీ!
UK Gangs: బ్రిటన్ లో పాకిస్థానీ గ్యాంగుల దారుణాలు... సిక్కు, హిందూ అమ్మాయిలే టార్గెట్! బయటపడ్డ షాకింగ్ నిజాలు..
Chabahar Port: ట్రంప్ ఆంక్షలపై భారత్ స్పందన.. చాబహార్ పోర్టుపై స్పష్టత!
Subsidy: రైతులకు రూ.1.95 లక్షల కోట్లు.. మోదీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్!

Spotlight

Read More →