Indian Techie: ఎన్నారైలను వెంటాడుతున్న 'సైలెంట్ కిల్లర్'... అమెరికాలో తెలుగు టెక్కీ కన్నుమూత! Trump: అమెరికా పాస్‌పోర్టులపై ట్రంప్ ఫోటో... అగ్రరాజ్యంలో హాట్ డిబేట్!! Hormuz Strait: హోర్ముజ్ జలసంధిలో పుతిన్ సన్నిహితుడి విలాస నౌక! దిగ్బంధనాలను దాటుకుని.. రష్యా సూపర్ యాట్ సాహసయాత్ర! NRI TDP Dublin: డబ్లిన్‌లో మిన్నంటిన చంద్రబాబు జన్మదిన వేడుకలు... అమరావతి బిల్లు ఆమోదంపై హర్షం!! Singapore: సింగపూర్ లో మంత్రి సత్య కుమార్ సందడి... ప్రవాస తెలుగు వారితో ఆత్మీయ భేటీ! new visa rules: భారత విద్యార్థుల్లారా.. విదేశాలకు వెళ్తున్నారా? స్టూడెంట్ వీసా ఇక అంత ఈజీ కాదు - ఈ కొత్త వీసా రూల్స్ తెలుసుకోండి! Trump: మాకు అసాధారణ భద్రత కావాల్సిందే: కాల్పుల ఘటనపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు! Donald Trump: వాషింగ్టన్‌లో హై అలర్ట్... అమెరికా అధ్యక్షుడిపై దాడి! H1B visa: "కరిగిపోతున్న అమెరికా కల": అగ్రరాజ్యాన్ని వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు! US-Iran: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి బాట: కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు! Indian Techie: ఎన్నారైలను వెంటాడుతున్న 'సైలెంట్ కిల్లర్'... అమెరికాలో తెలుగు టెక్కీ కన్నుమూత! Trump: అమెరికా పాస్‌పోర్టులపై ట్రంప్ ఫోటో... అగ్రరాజ్యంలో హాట్ డిబేట్!! Hormuz Strait: హోర్ముజ్ జలసంధిలో పుతిన్ సన్నిహితుడి విలాస నౌక! దిగ్బంధనాలను దాటుకుని.. రష్యా సూపర్ యాట్ సాహసయాత్ర! NRI TDP Dublin: డబ్లిన్‌లో మిన్నంటిన చంద్రబాబు జన్మదిన వేడుకలు... అమరావతి బిల్లు ఆమోదంపై హర్షం!! Singapore: సింగపూర్ లో మంత్రి సత్య కుమార్ సందడి... ప్రవాస తెలుగు వారితో ఆత్మీయ భేటీ! new visa rules: భారత విద్యార్థుల్లారా.. విదేశాలకు వెళ్తున్నారా? స్టూడెంట్ వీసా ఇక అంత ఈజీ కాదు - ఈ కొత్త వీసా రూల్స్ తెలుసుకోండి! Trump: మాకు అసాధారణ భద్రత కావాల్సిందే: కాల్పుల ఘటనపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు! Donald Trump: వాషింగ్టన్‌లో హై అలర్ట్... అమెరికా అధ్యక్షుడిపై దాడి! H1B visa: "కరిగిపోతున్న అమెరికా కల": అగ్రరాజ్యాన్ని వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు! US-Iran: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి బాట: కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు!

UK Gangs: బ్రిటన్ లో పాకిస్థానీ గ్యాంగుల దారుణాలు... సిక్కు, హిందూ అమ్మాయిలే టార్గెట్! బయటపడ్డ షాకింగ్ నిజాలు..

విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు, ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు భద్రత కరువైందనే ఆందోళనలు మరోసారి పెరిగాయి. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) లోని పశ్చిమ లండన్ ప్రాంతంలో జరి

Published : 2026-01-17 21:11:00
Medaram prasadam: భక్తులకు శుభవార్త.. మేడారం ప్రసాదం డోర్ డెలివరీ!

విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు, ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు భద్రత కరువైందనే ఆందోళనలు మరోసారి పెరిగాయి. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) లోని పశ్చిమ లండన్ ప్రాంతంలో జరిగిన ఒక దారుణ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పాకిస్థానీ మూలాలున్న వ్యక్తులు నడుపుతున్న 'గ్రెమింగ్ గ్యాంగులు' (Grooming Gangs) ఒక సిక్కు బాలికను కిడ్నాప్ చేసి, బంధించి, అఘాయిత్యానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.

తిరుమల భక్తులకు అలర్ట్.. ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా టికెట్ల షెడ్యూల్ వచ్చేసింది!

హౌన్స్‌లో ఘటన: అసలేం జరిగింది?
'ది సండే గార్డియన్' కథనం ప్రకారం, పశ్చిమ లండన్‌లోని హౌన్స్‌లో ప్రాంతంలో 15 ఏళ్ల ఒక సిక్కు బాలికను పాకిస్థానీ మూలాలున్న ఆరుగురు సభ్యుల ముఠా కిడ్నాప్ చేసింది. ఆ బాలికను ఒక రహస్య ఫ్లాట్‌లో బంధించి, ఆరుగురు వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేశారు. నిందితులు ఈ అమానుషాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బయటపడింది.

Pongal Festival: జల్లికట్టు వీరులకు సీఎం స్టాలిన్ బిగ్ గిఫ్ట్.. ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక ప్రకటన.!!

పోలీసుల కంటే ముందే స్పందించిన సిక్కు సమాజ ప్రతినిధులు, బాధితురాలి ఆచూకీని కనిపెట్టారు. సుమారు 300 మంది సిక్కు యువకులు నిందితుడి ఇంటిని ముట్టడించి, పోలీసులతో ఘర్షణ పడ్డారు. చివరికి పోలీసుల సాయం లేకుండానే ఆ బాలికను వారు సురక్షితంగా రక్షించుకోవడం గమనార్హం.

Traffic: సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్న వారికి అలర్ట్.. హైదరాబాద్ – విజయవాడ హైవేపై ట్రాఫిక్ మళ్లింపు..!

యూకేలో ఈ ముఠాల పనితీరు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. సాధారణంగా 11 నుండి 16 ఏళ్ల లోపు వయసున్న అమ్మాయిలను వీరు టార్గెట్ చేస్తారు. మొదట ప్రేమ, స్నేహం పేరుతో లేదా బహుమతులు ఇస్తూ అమ్మాయిలకు దగ్గరవుతారు. ముఖ్యంగా సిక్కు, హిందూ మైనారిటీ వర్గాలకు చెందిన బాలికలను వీరు లక్ష్యంగా చేసుకుంటారు. ఒక్కసారి తమ వలలో చిక్కుకున్నాక, వారిని డ్రగ్స్ లేదా బెదిరింపులతో లొంగదీసుకుని సామూహిక అత్యాచారాలకు, లైంగిక దోపిడీకి పాల్పడుతుంటారు.

Indian students: అమెరికాలో ఇండియన్ స్టూడెంట్లకు షాక్.. రెస్టారెంట్‌లో పని చేస్తూ అరెస్ట్!

ఇది ఒక కొత్త సమస్య కాదు. 2014లో వెలువడిన అలెక్సిస్ జే నివేదిక యూకేను షాక్‌కు గురిచేసింది. ఒక్క రోథర్‌హామ్ పట్టణంలోనే 1997 నుండి 2013 మధ్య సుమారు 1,400 మంది చిన్నారులు లైంగిక దోపిడీకి గురయ్యారని ఆ నివేదిక తేల్చింది. ఈ నేరాలకు పాల్పడుతున్న వారిలో అధిక శాతం పాకిస్థానీ మూలాలున్నవారేనని స్పష్టమైంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటే 'జాతి వివక్ష' (Racism) ఆరోపణలు వస్తాయనే భయంతో స్థానిక అధికారులు, పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

Teeth Health: మీ దంతాలే మీ ఆయుష్షును నిర్ణయిస్తాయి.. జపాన్ అధ్యయనం బయటపెట్టిన షాకింగ్ నిజాలు!

లండన్ ఘటన యూకేలోని చట్టబద్ధతను ప్రశ్నిస్తోంది. తమ దేశంలో పెరుగుతున్న మత ఛాందసవాదాన్ని, వ్యవస్థీకృత నేర ముఠాలను అదుపు చేయకపోతే యూకేలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించే ప్రమాదం ఉంది. భారత ప్రభుత్వం కూడా ఈ ఘటనపై స్పందించి, అక్కడ ఉంటున్న భారతీయ మూలాలున్న మైనారిటీల భద్రత గురించి యూకే అధికారులతో చర్చించాల్సిన అవసరం ఉంది.

Pudina Tomato Chutney: అన్నం నుంచీ ఇడ్లీ దోసా వరకు సూపర్ రుచి.. పుదీనా టమాటా పల్లీల పచ్చడి!
HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అదిరిపోయే ఫలితాలు..! రూ.19,800 కోట్లకు పైగా లాభం!
UPSC: సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు అలర్ట్..! యూపీఎస్సీ ఇంటర్వ్యూల రీషెడ్యూల్!
Skin Care: జిడ్డు చర్మం నుండి సెన్సిటివ్ స్కిన్ వరకు.. ఏ సన్‌స్క్రీన్ వాడాలో మీకు తెలుసా? 90% మంది చేసే తప్పు ఇదే!
పల్లె వెలుగుల నుంచి నగర బాట.. ఏపీలో ప్రధాన బస్టాండ్లలో పెరిగిన రద్దీ!
AP FIRST: తిరుపతికి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. సీఎం గ్రీన్ సిగ్నల్!
Chatgpt: చాట్‌జీపీటీకి యాడ్స్ షాక్..! ఓపెన్‌ఏఐ సంచలన నిర్ణయం..!
Super Fruit: ఇది సూపర్ ఫ్రూటే.. కానీ వీళ్ళు అస్సలు తినకూడదు!

Spotlight

Read More →