Hindu Astrology: బెల్లం కలిపిన నీటితో సూర్యారాధన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా.. ముఖ్యంగా వారు చేస్తే ఇంకా తిరిగే ఉండదు!! Annavaram: అన్నవరం ప్రసాదం కౌంటర్‌లో ఎలుకలు..! ఇద్దరు ఉద్యోగులపై వేటు! TTD: తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక మలుపు..! SIT ఛార్జ్ షీట్‌లో సంచలన నిజాలు! Tirumala: శ్రీవారి భక్తులకు ఏపీ టూరిజం బంపర్ ఆఫర్... రూ.450తో స్పెషల్ ప్యాకేజీలు, పూర్తి వివరాలివే! Nara Lokesh: పుట్టినరోజున సేవా స్ఫూర్తి చాటుకున్న నారా లోకేష్.. టీటీడీ ట్రస్టుకు భారీ విరాళం! Dwaraka Tirumala: ఆంధ్రప్రవాసి తరఫున.. శరణు అన్నవారికి అభయం.. ద్వారకా తిరుమల వేంకటేశ్వర వైభవం! Telangana Festival: మేడారం మహాజాతరలో అదే అసలైన ప్రత్యేకత..!! Sabarimalai: మండల–మకరవిళక్కు యాత్ర ముగింపు..! శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు మూసివేత! Dwaraka Tirumala: భక్తుడి తపస్సుకు భగవంతుడి అవతారం.. ద్వారకా తిరుమల దివ్య వైభవం! తిరుమలలో రథసప్తమి సంబరాలు.. ఒకే రోజు ఏడు వాహనాలపై.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు! Hindu Astrology: బెల్లం కలిపిన నీటితో సూర్యారాధన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా.. ముఖ్యంగా వారు చేస్తే ఇంకా తిరిగే ఉండదు!! Annavaram: అన్నవరం ప్రసాదం కౌంటర్‌లో ఎలుకలు..! ఇద్దరు ఉద్యోగులపై వేటు! TTD: తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక మలుపు..! SIT ఛార్జ్ షీట్‌లో సంచలన నిజాలు! Tirumala: శ్రీవారి భక్తులకు ఏపీ టూరిజం బంపర్ ఆఫర్... రూ.450తో స్పెషల్ ప్యాకేజీలు, పూర్తి వివరాలివే! Nara Lokesh: పుట్టినరోజున సేవా స్ఫూర్తి చాటుకున్న నారా లోకేష్.. టీటీడీ ట్రస్టుకు భారీ విరాళం! Dwaraka Tirumala: ఆంధ్రప్రవాసి తరఫున.. శరణు అన్నవారికి అభయం.. ద్వారకా తిరుమల వేంకటేశ్వర వైభవం! Telangana Festival: మేడారం మహాజాతరలో అదే అసలైన ప్రత్యేకత..!! Sabarimalai: మండల–మకరవిళక్కు యాత్ర ముగింపు..! శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు మూసివేత! Dwaraka Tirumala: భక్తుడి తపస్సుకు భగవంతుడి అవతారం.. ద్వారకా తిరుమల దివ్య వైభవం! తిరుమలలో రథసప్తమి సంబరాలు.. ఒకే రోజు ఏడు వాహనాలపై.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు!

తిరుమల భక్తులకు అలర్ట్.. ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా టికెట్ల షెడ్యూల్ వచ్చేసింది!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని వేచి చూసే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సమాచారం అందించింది. 2026 ఏప్రిల్ నెలకు సంబం

2026-01-17 19:55:00
Pongal Festival: జల్లికట్టు వీరులకు సీఎం స్టాలిన్ బిగ్ గిఫ్ట్.. ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక ప్రకటన.!!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని వేచి చూసే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సమాచారం అందించింది. 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శన టికెట్లు, ఆర్జిత సేవల కోటాను విడుదల చేసే తేదీలను అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ నెలలో ఎండాకాలం సెలవులు ప్రారంభమవుతాయి కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ముందుగానే ప్లాన్ చేసుకునే భక్తుల కోసం ఈ సమగ్ర సమాచారం.

Traffic: సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్న వారికి అలర్ట్.. హైదరాబాద్ – విజయవాడ హైవేపై ట్రాఫిక్ మళ్లింపు..!

శ్రీవారి సుప్రభాతం, తోమాల వంటి ప్రధాన సేవల కోసం భక్తులు లక్కీ డిప్ విధానం ద్వారా టికెట్లు పొందాల్సి ఉంటుంది. జనవరి 19న ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. జనవరి 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన వారు జనవరి 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి టికెట్లను కన్ఫర్మ్ చేసుకోవాలి.

Indian students: అమెరికాలో ఇండియన్ స్టూడెంట్లకు షాక్.. రెస్టారెంట్‌లో పని చేస్తూ అరెస్ట్!

దర్శన టికెట్ల విడుదల తేదీలు…
ఈ-టికెట్లు పొందిన వారు జనవరి 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే.. టికెట్లు మంజూరవుతాయి.

Teeth Health: మీ దంతాలే మీ ఆయుష్షును నిర్ణయిస్తాయి.. జపాన్ అధ్యయనం బయటపెట్టిన షాకింగ్ నిజాలు!

22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా, సాలకట్ల తెప్పోత్సవాలు, సాలకట్ల వసంతోత్సవాల టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.

Pudina Tomato Chutney: అన్నం నుంచీ ఇడ్లీ దోసా వరకు సూపర్ రుచి.. పుదీనా టమాటా పల్లీల పచ్చడి!

23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు.

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అదిరిపోయే ఫలితాలు..! రూ.19,800 కోట్లకు పైగా లాభం!

24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శనం రూ.300 టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదే రోజు.. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటాను విడుదల చేస్తారు.

UPSC: సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు అలర్ట్..! యూపీఎస్సీ ఇంటర్వ్యూల రీషెడ్యూల్!

మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను ఈనెల 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams. ap.gov.in వెబ్సైట్లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని తితిదే అధికారులు సూచించారు.

Skin Care: జిడ్డు చర్మం నుండి సెన్సిటివ్ స్కిన్ వరకు.. ఏ సన్‌స్క్రీన్ వాడాలో మీకు తెలుసా? 90% మంది చేసే తప్పు ఇదే!
Kohli: ఆలయంలో పూజలు.. బయట ఫ్యాన్స్ హడావిడి.. ఇబ్బంది పడ్డ కోహ్లి!
Republic day: ఉత్తర భారత్ హై అలర్ట్..! గణతంత్ర వేడుకలపై ఉగ్ర ముప్పు!
IBPS 2026–27 క్యాలెండర్ రిలీజ్..! ఏ పరీక్ష ఎప్పుడు? పూర్తి వివరాలు ఇవే..!
గ్యాడ్జెట్ ప్రియులకు చేదువార్త: భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు.. కారణం ఇదే!

Spotlight

Read More →