ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అనారోగ్య కారణాలు, అనివార్య పరిస్థితుల్లో వరుసగా రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా మూడో నెల ఆ మొత్తాన్ని కలిపి ఒకేసారి అందించనుంది. ఈ విధానం డిసెంబరు 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. 2014-19 మద్య తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ విధానం అమలు కాగా వైకాపా ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. తాజాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం దీన్ని పునరుద్ధరించింది. అంతేకాకుండా పింఛను తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా (మరణ ధ్రువీకరణ పత్రం అందించిన వెంటనే) మరుసటి నెలలోనే పింఛను (స్పౌజ్ పింఛను) మంజూరు చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఎవరైనా లబ్ధిదారుడు ఒక నెల పింఛను తీసుకోకపోతే రెండో నెల ఆ మొత్తంతో కలిపి ఇస్తారు. కానీ వరుసగా మూడు నెలలు తీసుకోకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి ఆ మరుసటి నెల పింఛన్ను రద్దు చేస్తారు. వారు తిరిగి వచ్చిన తర్వాత పునరుద్ధరిస్తారు' అని మంత్రి తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? మీకు ఎంత జీతం వస్తుంది?
రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదు! ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే!
శుభవార్త: మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కూటమి సర్కార్! లక్షల మందికి ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!
శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!
నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!
ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!
మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: