WhatsApp services: వైద్య సేవలు ఇక అరచేతిలోనే.. ఏపీ ప్రభుత్వం నుంచి 'మనమిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభం.! Liquor Price Hike: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు! ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై.. Chandrababu: పవన్‌ను పరామర్శించనున్న చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం! Praja Vedika: నేడు (02/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP EV Policy: విశాఖ టు తిరుపతి.. ఐదు నగరాలకు మహర్దశ! రూ. 250 కోట్ల నిధితో మోడల్ ఈ-మొబిలిటీకి లైన్ క్లియర్... Amaravati Works: అమరావతిలో కీలక ఘట్టం... ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభానికి సర్వం సిద్ధం! AP Government: అమరావతి రైతులకు మెగా గిఫ్ట్! కౌలు పెంపు, రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ! Chandrababu: వైసీపీ కాదు.. అది గొడ్డలి పార్టీ.. జగన్ తీరుపై ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.! Vizag: విశాఖ ఉక్కుకు కేంద్రం భారీ ప్యాకేజీ.. మరో రూ. 8,097 కోట్ల ఆర్థిక సాయానికి రంగం సిద్ధం.! Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! WhatsApp services: వైద్య సేవలు ఇక అరచేతిలోనే.. ఏపీ ప్రభుత్వం నుంచి 'మనమిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభం.! Liquor Price Hike: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు! ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై.. Chandrababu: పవన్‌ను పరామర్శించనున్న చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం! Praja Vedika: నేడు (02/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP EV Policy: విశాఖ టు తిరుపతి.. ఐదు నగరాలకు మహర్దశ! రూ. 250 కోట్ల నిధితో మోడల్ ఈ-మొబిలిటీకి లైన్ క్లియర్... Amaravati Works: అమరావతిలో కీలక ఘట్టం... ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభానికి సర్వం సిద్ధం! AP Government: అమరావతి రైతులకు మెగా గిఫ్ట్! కౌలు పెంపు, రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ! Chandrababu: వైసీపీ కాదు.. అది గొడ్డలి పార్టీ.. జగన్ తీరుపై ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.! Vizag: విశాఖ ఉక్కుకు కేంద్రం భారీ ప్యాకేజీ.. మరో రూ. 8,097 కోట్ల ఆర్థిక సాయానికి రంగం సిద్ధం.! Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని!

Om Birla: పార్లమెంట్ కమిటీల పునర్ వ్యవస్థీకరణ.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం!

Om Birla: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా 2026–27 సంవత్సరానికి సంబంధించిన నాలుగు కీలక పార్లమెంట్ కమిటీలను పునర్వ్యవస్థీకరించారు. ఈ కమిటీలు ప్రభుత్వ పనితీరును సమీక్షించడం, పారదర్శకతను పెంచడం వంటి ముఖ్య బాధ్యతలను నిర్వహిస్తాయి.

Published : 2026-05-02 15:05:00

నాలుగు కీలక పార్లమెంట్ కమిటీలను పునర్ వ్యవస్థీకరణ..

ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో కీలక పాత్ర..

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా 2026–27 సంవత్సరానికి సంబంధించిన నాలుగు కీలక పార్లమెంట్ కమిటీలను పునర్వ్యవస్థీకరించారు. ఈ కమిటీలు ప్రభుత్వ పనితీరును సమీక్షించడం, పారదర్శకతను పెంచడం వంటి ముఖ్య బాధ్యతలను నిర్వహిస్తాయి.

లోక్‌సభకు చెందిన 30 మంది సభ్యులతో కూడిన అంచనాల కమిటీ (కమిటీ ఆఫ్ ఎష్టిమేట్స్)కి బీజేపీ ఎంపీ డా. సంజయ్ జైస్వాల్ ను ఛైర్మన్‌గా నియమించారు.

లోక్‌సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 7 మంది సభ్యులతో కూడిన పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీకి బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా అధ్యక్షత వహించనున్నారు.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కాంగ్రెస్ ఎంపీ కే.సీ. వేణుగోపాల్ ను ఛైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 7 మంది సభ్యులు ఉంటారు.

అనుసూచిత జాతులు, అనుసూచిత తెగల సంక్షేమ కమిటీకి బీజేపీ ఎంపీ ఫగ్గన్ సింగ్ కులస్తే ను ఛైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు.

ఈ కమిటీల పదవీకాలం ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు కొనసాగుతుంది. పార్లమెంటరీ వ్యవస్థలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వ ఖర్చులు, ప్రజా రంగ సంస్థల పనితీరు, సామాజిక సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షిస్తూ ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో ఇవి ప్రధాన బాధ్యత వహిస్తాయి.

Spotlight

Read More →