Ration Card: రేషన్ కార్డుదారులకు కేంద్రం భారీ అప్‌డేట్... మరో కొత్త పథకానికి ఆమోదం! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Ration Card: రేషన్ కార్డుదారులకు కేంద్రం భారీ అప్‌డేట్... మరో కొత్త పథకానికి ఆమోదం! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం!

Viveka Murder Case: SPతో భేటీ అయిన సునీత దంపతులు! నన్ను సంతకం పెట్టమన్నారు, నేను తిరస్కరించా..

మాజీ మంత్రి వైవీ శ్రీ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత తన భర్తతో కలిసి కడప జిల్లా ఎస్పీ అశోకుమార్ ను కలిసి వివేకా హత్య కేసు తాజా పరిణామాలపై చర్చించారు.

Published : 2025-08-07 16:55:00
Vadapalli: వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

మాజీ మంత్రి వైవీ శ్రీ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత తన భర్తతో కలిసి కడప జిల్లా ఎస్పీ అశోకుమార్ ను కలిసి వివేకా హత్య కేసు తాజా పరిణామాలపై చర్చించారు. సుప్రీంకోర్టులో నిందితుల బెయిలు రద్దుకు సంబంధించిన పిటిషన్ నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.

AP Pensions: అదిరిపోయే గుడ్ న్యూస్.. వారికి 50ఏళ్లకే పెన్షన్ ప్రకటించిన సీఎం! అర్హతలు ఇవే..!

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సునీత, గతంలో జరిగిన వివేకా హత్యను గుర్తు చేస్తూ, తాజాగా పులివెందులలో జరిగిన సంఘటనలపై ఆవేదన వ్యక్తం చేశారు. "జడ్పీటీసీ ఉపఎన్నిక నేపథ్యంలో రెండు రోజులుగా అక్కడ నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే, మా నాన్న హత్య సమయంలో ఉన్న వాతావరణమే గుర్తుకొస్తోంది" అంటూ ఆమె పేర్కొన్నారు.

supreme-court: జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. బలమైన ఆధారాలు ధర్మాసనం!

అప్పట్లో వివేకా హత్యను గుండెపోటుగా మార్చి చూపించేందుకు ప్రయత్నించిన విషయం గుర్తు చేస్తూ, "తెదేపా నాయకులే హత్యకు పాల్పడ్డారని ప్రచారం చేసి, నమ్మబలికే ప్రయత్నం చేశారు. క్రైం సీన్ ని ముసిపెట్టారు. మా నాన్న చేతి సంతకుతో వచ్చినట్లు ఓ లేఖ చూపిస్తూ, ఆదినారాయణరెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి హత్య చేశారని అంగీకరించాలని నన్ను ఒత్తిడి చేశారు" అని చెప్పారు.

Sangeetha Comments: వీడియో కాదు.. ఫోటోతోనే అన్ని పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టిన నటి సంగీత! భార్యభర్తల మధుర క్షణాలతో...

ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించడం, ఈ కేసు విచారణను ప్రభావితం చేయడం జరుగుతోందని ఆరోపించారు. ప్రస్తుతం కూడా అదే తరహాలో జడ్పీటీసీ ఎన్నికల్లో మా బంధువు సురేష్‌పై దాడి జరిగినట్లు అనుమానిస్తున్నామంటూ ఆమె తెలిపారు.

Political Controversy: నీటి బాటిళ్లతో నాయకుల హల్‌చల్.. కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్ తో దాడి చేసిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే!

"ఆరేళ్లుగా ఈ కేసులో న్యాయం కోసం పోరాడుతున్నా, ఇంకా నిందితులకు శిక్ష పడలేదు. పైగా మమ్మల్నే హత్యలో ప్రధాన నిందితుల్లా చిత్రీకరిస్తున్నారు. నిజంగా ఎవరు తప్పు చేశారో వారికి శిక్ష పడాల్సిందే" అని ఆమె తేల్చి చెప్పారు.

Boda kakarakaya: శరీర రోగనిరోధక శక్తిని పెంచే బోడ కాకరకాయ.. షుగర్ కంట్రోల్ చేసుకోవాలా!
హిందూ దేవాలయం కోసం రెండు బౌద్ధ మత దేశాల పోరాటం! ఎక్కడ అంటే..
HDFC Bank: మోసపూరిత మెసేజ్‌లు వస్తే వెంటనే రిపోర్ట్ చేయండి.. HDFC!
TDP vs YCP: పులివెందులలో పొలిటికల్ హీట్.. ఇరు పార్టీల నేతలపై 4 కేసులు!
Chandrababu Speech: మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం – సీఎం కీలక ప్రకటనలు! వారికి ఎంత ఇచ్చినా తక్కువే..

Spotlight

Read More →