AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన!

Women Reservation: మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ దూకుడు! దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలకు సిద్ధం!

Women Reservation: దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ మరింత వేగం పెంచింది. బిల్లు ఆమోదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది.

Published : 2026-04-10 19:23:00

మహిళా రిజర్వేషన్ల బిల్లుపై దేశవ్యాప్త కార్యక్రమాలకు బీజేపీ సిద్ధం..

నియోజకవర్గాల పునర్విభజనపై అన్ని పార్టీల నేతలతో అమిత్ షా చర్చలు.. 

దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ మరింత వేగం పెంచింది. బిల్లు ఆమోదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది. బిల్లు ఆమోదం తర్వాత కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచాలని బీజేపీ భావిస్తోంది. ఈ దిశగా పార్టీ కార్యాచరణను వేగవంతం చేస్తోంది.

ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో నితిన్ నబిన్ రాష్ట్రాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు రాంచందర్ రావు, మాధవ్ పాల్గొన్నారు.

మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2029 ఎన్నికల నుంచి అమలు చేయాలనే దిశగా కేంద్రం సవరణలు ప్రతిపాదించింది. అయితే తాజా జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవాలని కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం మాత్రం 2011 జనాభా లెక్కల ప్రాతిపాదికనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని భావిస్తోంది. ఈ అంశంపై రాజకీయ పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. మూడు రోజులపాటు చర్చించి బిల్లును ఆమోదించేందుకు చర్యలు తీసుకుంటోంది.

ఇక నియోజకవర్గాల పునర్విభజనపై కూడా కేంద్రం దృష్టి సారించింది. ఈ అంశంపై మంత్రి అమిత్ షా అన్ని పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుత నియోజకవర్గాలను సుమారు 50 శాతం వరకు పెంచాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ తీసుకుంటున్న చర్యలు దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయనున్నాయి. ఈ బిల్లు అమలు, జనాభా లెక్కల అంశాలు భవిష్యత్తులో మరింత చర్చనీయాంశంగా మారనున్నాయి.

Spotlight

Read More →