Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? Allu Arjun: కష్టాల్లో ఉన్న పావలా శ్యామలకు బన్నీ అండ..! ప్రతి నెలా ఆర్థిక సాయం అందేలా ఏర్పాట్లు! YashToxic: 'టాక్సిక్' రిలీజ్ పోస్ట్‌పోన్...! కారణం ఏంటో తెలిసి షాక్ అవుతున్న ఫ్యాన్స్! Vijay-Rashmika: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి.. కొద్ది గంటల్లోనే ముహూర్తమంటూ వైరల్! Bloody Romeo: గ్యాంగ్‌స్టర్‌గా నాని?.. ‘బ్లడీ రోమియో’ టీజర్ హింట్ Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? Allu Arjun: కష్టాల్లో ఉన్న పావలా శ్యామలకు బన్నీ అండ..! ప్రతి నెలా ఆర్థిక సాయం అందేలా ఏర్పాట్లు! YashToxic: 'టాక్సిక్' రిలీజ్ పోస్ట్‌పోన్...! కారణం ఏంటో తెలిసి షాక్ అవుతున్న ఫ్యాన్స్! Vijay-Rashmika: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి.. కొద్ది గంటల్లోనే ముహూర్తమంటూ వైరల్! Bloody Romeo: గ్యాంగ్‌స్టర్‌గా నాని?.. ‘బ్లడీ రోమియో’ టీజర్ హింట్

Andhra King: షాకింగ్ ఓపెనింగ్.. ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ డే కలెక్షన్ల దుమారం!

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఆకర్షణ చూపిస్తోంది. విడుదలైన తొలి రోజే సినిమా పాజిటివ్

Published : 2025-11-28 16:53:00
Russian President : రెండు రోజుల పర్యటనకు భారత చేరనున్న రష్యా అధ్యక్షుడు... వ్లాదిమిర్ పుతిన్!

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఆకర్షణ చూపిస్తోంది. విడుదలైన తొలి రోజే సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేక్షకులు సినిమా కంటెంట్‌కి, రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌కు, వరుస యాక్షన్ సీన్స్‌కు మంచి రెస్పాన్స్ ఇచ్చారు.

దిత్వా తుపాను బీభత్సం.. 56 మంది మృతి! 20 జిల్లాలకు రెడ్ అలర్ట్! భారీ వర్షాలు, బలమైన గాలులతో..

తొలిరోజు కలెక్షన్లు చూస్తే ఈ మూవీకి భారీ ఓపెనింగ్ దక్కినట్టు స్పష్టమవుతోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా రూ.7.65 కోట్ల గ్రాస్ సాధించినట్లు చెబుతున్నారు. అందులో ఏపీ–తెలంగాణలోనే రూ.4.35 కోట్లు వసూలయ్యాయి. ఇదే సమయంలో ఓవర్సీస్‌లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ ఫస్ట్ డే $2,75,000 (సుమారు ₹2.3 కోట్లు) వరకు రాబట్టినట్లు ట్రేడ్ సర్కిల్స్ ప్రకటించాయి.

EHS: ఉద్యోగుల డిమాండ్లకు స్పందించిన ప్రభుత్వం…! ఆరోగ్య పథకంపై కీలక నిర్ణయం..!

ప్రస్తుతం ఉన్న మాటల ప్రాకారం, సినిమా మీద మంచి బజ్ ఉందని, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు రావడం వల్ల కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. అదికాక, ఈరోజు నుంచి వీకెండ్ ప్రారంభం కావడంతో, శనివారం–ఆదివారం రోజుల్లో వసూళ్లు మరో రేంజ్‌లో ఉండవచ్చని అంటున్నారు.

అయ్యప్ప స్వాములకు కేంద్రం గుడ్‌న్యూస్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన! దీక్షకు భంగం ఉండదు..

సినిమాలో యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్ మిక్స్ ఉండటం ప్రేక్షకులకు నచ్చిన ముఖ్య కారణం అని థియేటర్ల వద్ద ఫీడ్ బ్యాక్ వస్తోంది. ముఖ్యంగా రామ్ డ్యాన్స్ సాంగ్స్, ఎలివేషన్ సీన్స్, క్లైమాక్స్ యాక్షన్ హైలైట్‌గా చెప్పుకుంటున్నారు.

న్యూజిలాండ్‌లో డబుల్ ధమాకా.. పెట్టుబడిదారులకు రెండు వీసా మార్గాల ద్వారా పౌరసత్వం! 25 కోట్లు పెట్టుబడితో..

డైరెక్టర్ స్టోరీ నరేషన్, వేగంగా ముందుకు సాగే స్క్రీన్‌ప్లే, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కలిసి సినిమాకు ప్లస్ అయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ‘సూపర్ హిట్’, ‘పక్కా పైసా వసూల్’, ‘థియేటర్లో ఎనర్జీ వేవ్స్’ వంటి కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి.

చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు కేంద్రం గుడ్‌న్యూస్‌! ఎఫ్‌సీఆర్‌ఏ కింద నమోదు.... ప్రయోజనం ఏమిటంటే?

ట్రేడ్ అంచనా ప్రకారం, రేపటికి సినిమా మొత్తం వసూళ్లు ₹15 కోట్ల మార్క్ చేరే అవకాశం ఉంది. ఈ రీతిలో కొనసాగితే ఫస్ట్ వీకెండ్ రికార్డు లెవెల్లో ఉంటుందని చెప్పవచ్చు. ఇక వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకా పెరిగితే, వచ్చే వారం కూడా స్టెడీ కలెక్షన్లు రాబట్టే అవకాశముంది.

India: గ్లోబల్ పవర్ రేసులో ఇండియా రైజ్! ఆసియాలో టాప్–3లో స్థానం..!
Amaravati: అమరావతి పునరుజ్జీవనానికి నిర్మలా సీతారామన్ గ్రీన్ సిగ్నల్ – రాజధానికి కొత్త శక్తి!
Amaravati: రైతుల త్యాగానికి గౌరవ నివాళి! బ్యాంకుల బాధ్యత రైతులకు అండగా నిలవడమే.. నిర్మలా సీతారామన్!
US Immigration: థ్యాంక్స్‌గివింగ్ సందేశంతో మరోసారి వివాదంలోకి ట్రంప్... వలసదారులపై కఠిన వ్యాఖ్యలు!!
UAE Pakistan వీసా పరిమితులు.. సాధారణ పాస్‌పోర్ట్ హోల్డర్లకు కష్టాలు!
UAE: దుబాయ్ చరిత్రకు మీరే కథకులు.. మీ కుటుంబ కథ, జ్ఞాపకాలు పంచుకోండి, జాతీయ నిధిలో భాగం కండి!
2026 Holidays: వచ్చే ఏడాది పండుగల సెలవుల లిస్ట్… ఇన్ని సెలవులా?

Spotlight

Read More →