Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

RTC Free Bus: ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ అప్డేట్ తప్పనిసరి.. RTC స్పష్టం!

తెలంగాణ రాష్ట్రంలో RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సదుపాయాన్ని పొందాలంటే, ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్డేట్ అయి ఉ

Published : 2025-08-08 17:48:00
Caught by ACB: మూడువారాల్లో రిటైర్మెంట్.. రూ.25 లక్షల లంచం తీసుకుంటూ!

తెలంగాణ రాష్ట్రంలో RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సదుపాయాన్ని పొందాలంటే, ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్డేట్ అయి ఉండాలి అని అధికారులు స్పష్టంగా తెలిపారు.

Diabetes: ఫ్రెంచ్ ఫ్రైస్ తినే వారికి షాక్.. తింటే డయాబెటిస్ ముప్పు!

ఆధార్ కార్డులో మహిళ ఫోటోతో పాటు, చిరునామా తెలంగాణ రాష్ట్రానికి చెందినదిగా ఉండాలి. పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డులు లేదా ఇతర రాష్ట్ర చిరునామా ఉన్న కార్డులు చూపితే, జీరో టికెట్ ఇవ్వలేమని వారు చెప్పారు.

Buildings Demolition: ఆ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేత! నోటీసులు జారీ!

ఇటీవల నిర్మల్ జిల్లా భైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న RTC బస్సులో జరిగిన సంఘటన ఈ నిబంధనను మరింత స్పష్టంచేసింది. ఆ బస్సులో కొంతమంది మహిళలు పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డులు చూపించారు.

Fake currency: గుంటూరు జిల్లాలో దొంగ నోట్ల కలకలం.. జనం ఆందోళన!

దీనితో బస్సు కండక్టర్ వారికి ఉచిత ప్రయాణానికి అర్హత లేదని చెప్పి, జీరో టికెట్ ఇవ్వడానికి నిరాకరించాడు. ఈ వ్యవహారంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బస్సులోనే వాదనకు దిగారు.

Minister Speech: హోటళ్లకు మంత్రి హెచ్చరిక.. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలే! 44 రెస్టారెంట్లలో..

RTC అధికారులు మాత్రం తమ వైఖరిని సమర్థించుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మాత్రమే ఉచిత ప్రయాణ సదుపాయం ఇవ్వగలమని స్పష్టంచేశారు. ఈ సదుపాయం తెలంగాణ నివాసితులకే పరిమితమని, అందుకే ఆధార్‌లో తెలంగాణ చిరునామా ఉండటం తప్పనిసరి అని చెప్పారు.

Minister Comments: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ నేతల దౌర్జన్యాలు! మంత్రి ఆగ్రహం..

అలాగే, అవసరమైతే మహిళలు సమీపంలోని ఆధార్ అప్డేట్ సెంటర్‌లోకి వెళ్లి, చిరునామాను మార్చుకోవాలని సూచించారు. తద్వారా భవిష్యత్తులో ఉచిత ప్రయాణం పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు తెలిపారు.

Solar Storm Warning: ప్రపంచానికి కొత్త టెన్షన్.. దూసుకొస్తున్న ప్రళయ సౌర తుపాను! భూమి మీద మిగిలేవి అవి మాత్రమే!
GATE Exam: గేట్‌ 2026 ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది..! రాత పరీక్ష తేదీలివే!
Donald trump: భారత్ రైతుల ప్రయోజనాలే ప్రధానం... వాణిజ్య చర్చలకు బ్రేక్!
TDP Vs YCP: జడ్పీటీసీ ఉప ఎన్నిక రణరంగం.. ప్రతిష్టాత్మక సీటు కోసం హోరాహోరీ! టీడీపీ ఫ్లెక్సీలను తగులబెట్టిన దుండగులు..

Spotlight

Read More →