Dr Praveen Koya: నార్త్ కరోలినాలో డాక్టర్ ప్రవీణ్ కోయకు ఘన సన్మానం! TAL: యూకేలో ఘనంగా TAL బాడ్మింటన్ టోర్నమెంట్ 2026! Mahanadu: వర్జినియాలో ఘనంగా మినీ మహానాడు వేడుకలు.. చంద్రబాబు దూరదృష్టి, లోకేష్ కొత్త నాయకత్వంపై ప్రశంసలు! NATS: అమెరికాలో ఘనంగా నాట్స్ సాంస్కృతిక సంబరాలు.. తెలుగు వైభవాన్ని ప్రతిబింబించిన ప్రవాస తెలుగు మహాసభ! WhiteHouse Shooting: ట్రంప్ టార్గెట్‌గా కాల్పులతో దద్దరిల్లిన వైట్ హౌస్.... 30 నిమిషాల పాటు 30 రౌండ్లు..!! Australia: ఆస్ట్రేలియాలో ఘనంగా “మహానాడు కనెక్ట్ 2026” కార్యక్రమం! Telugu Badi: నెబ్రాస్కాలో ఘనంగా తెలుగు బడి వార్షికోత్సవం, గ్రాడ్యుయేషన్ వేడుకలు! TASA: టెక్సాస్‌లో ఘనంగా శ్రీ అన్నమాచార్య జయంతి ఉత్సవాలు! TASA ఆధ్వర్యంలో.. TANA: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేద విజ్ఞాన సదస్సు! NATS: న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరం! Dr Praveen Koya: నార్త్ కరోలినాలో డాక్టర్ ప్రవీణ్ కోయకు ఘన సన్మానం! TAL: యూకేలో ఘనంగా TAL బాడ్మింటన్ టోర్నమెంట్ 2026! Mahanadu: వర్జినియాలో ఘనంగా మినీ మహానాడు వేడుకలు.. చంద్రబాబు దూరదృష్టి, లోకేష్ కొత్త నాయకత్వంపై ప్రశంసలు! NATS: అమెరికాలో ఘనంగా నాట్స్ సాంస్కృతిక సంబరాలు.. తెలుగు వైభవాన్ని ప్రతిబింబించిన ప్రవాస తెలుగు మహాసభ! WhiteHouse Shooting: ట్రంప్ టార్గెట్‌గా కాల్పులతో దద్దరిల్లిన వైట్ హౌస్.... 30 నిమిషాల పాటు 30 రౌండ్లు..!! Australia: ఆస్ట్రేలియాలో ఘనంగా “మహానాడు కనెక్ట్ 2026” కార్యక్రమం! Telugu Badi: నెబ్రాస్కాలో ఘనంగా తెలుగు బడి వార్షికోత్సవం, గ్రాడ్యుయేషన్ వేడుకలు! TASA: టెక్సాస్‌లో ఘనంగా శ్రీ అన్నమాచార్య జయంతి ఉత్సవాలు! TASA ఆధ్వర్యంలో.. TANA: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేద విజ్ఞాన సదస్సు! NATS: న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరం!

Akhanda: జర్మనీలో బాలయ్య హవా! ఫ్యాన్ టికెట్‌కు ఏకంగా ₹1 లక్ష రూపాయలు...!

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం విడుదలకు ముందే ఆపరేషన్ రేంజ్‌లోనే కాదు, విదేశాల్లో కూడా అసాధారణమైన క్రేజ్‌ను సంతరించుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ

Published : 2025-11-29 16:05:00
IIM Bangalore:ఇంటర్మీడియట్ తర్వాతే IIM బెంగళూరులో చదువు అవకాశం… అండర్‌గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కొత్త మార్గం!!


నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం విడుదలకు ముందే ఆపరేషన్ రేంజ్‌లోనే కాదు, విదేశాల్లో కూడా అసాధారణమైన క్రేజ్‌ను సంతరించుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమాకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. జర్మనీకి సంబంధించిన రైట్స్ కోసం అనేక డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీ పడినప్పటికీ, చివరకు అత్యధిక ధరతో బిడ్ వేసి రికార్డు స్థాయిలో రేటు చెల్లించి తారకరామ ఎంటర్టైన్మెంట్స్ ఈ హక్కులను సొంతం చేసుకుంది. దీనితో ఇప్పటివరకు ఏ సీనియర్ హీరో సినిమా పొందని భారీ ఆఫర్‌ను అఖండ సాధించడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ కుడితిపూడి మాట్లాడుతూ, ఈ రైట్స్ సాధనలో సహకరించిన 14 రీల్స్, పరుచూరి కోటి, రిలయన్స్ శ్రీధర్, UK డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ రామ్, శ్రీను గోగినేని తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.

Farmers: రైతులకు గుడ్‌న్యూస్.. ఆ భూములు కూడా రిజిస్టర్ చేసుకునే అవకాశం! రుసుములన్నీ మాఫీ!

సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు తారకరామ ఎంటర్టైన్మెంట్స్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ప్రతి పెద్ద పట్టణంలోనూ, ముఖ్యంగా జర్మనీ అంతటా నందమూరి అభిమానులను ఒకచోట చేర్చి అఖండ ఫీవర్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా సుమంత్ కొరపాటి మాట్లాడుతూ, స్థానిక అభిమాన సంఘాలతో కలిసి థియేటర్ మీట్స్, పోస్టర్ క్యాంపెయిన్స్, ఫ్యాన్ ఫెస్ట్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. విదేశాల్లో తెలుగు సినిమాల్లో ఇంత పెద్ద స్థాయి ప్రమోషన్ చాలా అరుదని ఆయన పేర్కొన్నారు.
 

Passport Lost: విదేశాల్లో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారా? భయపడకండి! తీసుకోవాల్సిన తక్షణ చర్యలు ఇవే!
Cold winds: చలిగాలులు విస్తరించనున్నాయి.. తెలంగాణలో 30 వరకు ఉష్ణోగ్రతల పతనం!


ప్రమోషన్లలో భాగంగా మొదటి టికెట్‌ను ‘ఫ్యాన్ టికెట్’గా వేలం వెయ్యగా, జర్మనీ–ఫ్రాంక్‌ఫర్ట్‌కు చెందిన రాజశేఖర్ పార్ణపల్లి అత్యధికంగా 1000 యూరోలు (సుమారు ఒక లక్ష రూపాయలు) చెల్లించి ఈ ప్రతిష్టాత్మకమైన మొదటి టికెట్‌ను దక్కించుకున్నారు. అనంతపూర్‌ నుంచి జర్మనీకి వచ్చినా, బాలయ్యపై అభిమానం మాత్రం ఎన్నడూ తగ్గలేదని రాజశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు. భారత్‌లో జరిగే ప్రమోషన్ స్టైల్‌ను జర్మనీలోనూ అదే ఉత్సాహంతో నిర్వహిస్తున్న తారకరామ ఎంటర్టైన్మెంట్స్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. “అఖండ తాండవం ఎలా ఉండబోతోందో చూడటానికి ఇక ఆతృతగా ఎదురుచూస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు.

Highways Project: హైవేల వెంట సౌర ప్యానెల్‌లు… కాలుష్య నియంత్రణకు కేంద్రం కొత్త పైలట్‌ ప్రాజెక్ట్ ప్రారంభం!!

ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ఈ వేలం ఒక్కటే కాదు. రాబోయే రోజుల్లో మ్యూనిక్, స్టుట్గార్ట్, డ్యుసెల్డార్ఫ్, న్యూరెంబర్గ్ వంటి నగరాల్లో కూడా ఇదే తరహా కార్యక్రమాలు నిర్వహించి, మరిన్ని ‘ఫ్యాన్ టికెట్’ విన్నర్లను ప్రకటించనున్నట్లు సుమంత్ కొరపాటి తెలిపారు. దీనితో జర్మనీ వ్యాప్తంగా అఖండ సినిమా చుట్టూ ఏర్పడుతున్న హైప్ మరింత పెరుగుతుందని అంచనా. ఓవర్సీస్‌లో ఇంతటి స్పందన రావడం, బాలయ్య చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి అంచనాలు ఏర్పరిచిందో స్పష్టంగా చూపిస్తోంది. డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కూడా ఇది జర్మనీ మార్కెట్లో ఆల్‌టైమ్ రికార్డు బిజినెస్ చేస్తుందని నమ్ముతున్నాయి.
 

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,700 అప్రెంటిస్ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే చివరి అవకాశం!
క్లాసిక్ బ్రాండ్ మళ్లీ దూకుడు.. సింగిల్ ఛార్జ్‎తో 153కిమీ రేంజ్.. ఇది కదా నిజమైన పేదవాడి స్కూటర్!
TTD: పరకామణి కేసులో ఆస్తుల బదిలీలో కుట్ర..! వెనుక ఆ నలుగురు నేతలేనా?
Cyclone Ditwah:దిత్వా తుపానుపై రాష్ట్రం అలెర్ట్… ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి అనిత అత్యవసర సూచనలు!!
మిస్ చేయకూడని 5 క్రైమ్ థ్రిల్లర్‌లు.. ఉత్కంఠ, ట్విస్టులకు కేరాఫ్ అడ్రస్! మొదటి నుంచి చివరి వరకు..

Spotlight

Read More →