LPG: గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్... ఇక నుండి అవి ఉంటే ఎల్‌పీజీ రద్దు! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! MSME: విజయవాడలో ఘనంగా ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి సదస్సు 2026! Share Market: రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే! బ్యాంక్ అత్యధికంగా.. Jio Prepaid Plans: జియో బంపర్ ఆఫర్: రూ.1049 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ! LPG: గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్... ఇక నుండి అవి ఉంటే ఎల్‌పీజీ రద్దు! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! MSME: విజయవాడలో ఘనంగా ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి సదస్సు 2026! Share Market: రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే! బ్యాంక్ అత్యధికంగా.. Jio Prepaid Plans: జియో బంపర్ ఆఫర్: రూ.1049 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ!

Passport Lost: విదేశాల్లో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారా? భయపడకండి! తీసుకోవాల్సిన తక్షణ చర్యలు ఇవే!

ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించడానికి పాస్‌పోర్ట్ (Passport) చాలా ముఖ్యం. ఇది మీ జాతీయతను నిరూపిస్తుంది. విదేశాలలో మిమ్మల్ని రక్షించడానికి, వివిధ దేశాలలోక

Published : 2025-11-29 18:28:00
క్లాసిక్ బ్రాండ్ మళ్లీ దూకుడు.. సింగిల్ ఛార్జ్‎తో 153కిమీ రేంజ్.. ఇది కదా నిజమైన పేదవాడి స్కూటర్!

ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించడానికి పాస్‌పోర్ట్ (Passport) చాలా ముఖ్యం. ఇది మీ జాతీయతను నిరూపిస్తుంది. విదేశాలలో మిమ్మల్ని రక్షించడానికి, వివిధ దేశాలలోకి ప్రవేశించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,700 అప్రెంటిస్ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే చివరి అవకాశం!

విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు ఇది తప్పనిసరి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం, వివిధ దేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్ చాలా అవసరం. అలాంటి పాస్‌పోర్ట్ విదేశాల్లో ట్రావెల్ చేస్తున్న సమయంలో మిస్ అయితే ఏ భారతీయుడికైనా ఎంతో టెన్షన్‌గా ఉంటుంది. 

TTD: పరకామణి కేసులో ఆస్తుల బదిలీలో కుట్ర..! వెనుక ఆ నలుగురు నేతలేనా?

స్వదేశం నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉండగా ఒక్కసారిగా పాస్‌పోర్ట్ మిస్ అయితే, భయంతో ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే, పాస్‌పోర్ట్ లేకుండా విదేశాలలో ప్రయాణించడం చాలా కష్టం, అంతేకాకుండా భారతదేశానికి తిరిగి రావడం కూడా ఇబ్బంది. 

Cyclone Ditwah:దిత్వా తుపానుపై రాష్ట్రం అలెర్ట్… ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి అనిత అత్యవసర సూచనలు!!

అయితే, విదేశాల్లో మీ పాస్ పోర్ట్‌ పోయినా ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు .. మీ పాస్‌పోర్ట్‌ను ఇలా సులభంగా పొంద‌వ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. మీ పాస్‌పోర్ట్ పోయినప్పుడు, వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం. 

మిస్ చేయకూడని 5 క్రైమ్ థ్రిల్లర్‌లు.. ఉత్కంఠ, ట్విస్టులకు కేరాఫ్ అడ్రస్! మొదటి నుంచి చివరి వరకు..

తద్వారా మీరు కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు లేదా విదేశాలలో ఉన్నప్పుడు, అవసరమైన పత్రాలను సమర్పించడానికి ఈ ఫిర్యాదు నివేదిక ఉపయోగపడుతుంది. కాబట్టి, తప్పనిసరిగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి. 

ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఎంపిక చేసిన 5 రూట్లల్లో ఇంద్ర, అమరావతి ఏసీ బస్సు ఛార్జీలు 10% తగ్గింపు!

పోలీసు నివేదిక తీసుకున్న తర్వాత, తదుపరి ప్రక్రియ కోసం భారత రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌ను సంప్రదించాలి. వారు మీ పరిస్థితిని అర్థం చేసుకుని, తదుపరి ఏం చేయాలో వివరంగా చెబుతారు. 

AP Politics: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం… ఎంపీలతో కీలక సమన్వయ భేటీ!!

ఒకవేళ మీరు ఇతర అత్యవసర కారణం వల్ల భారతదేశానికి తిరిగి వెళ్లాల్సి వస్తే, రాయబార కార్యాలయం అత్యవసర ధృవీకరణ పత్రం (EC) జారీ చేయవచ్చు. ఇది మీరు భారతదేశానికి తిరిగి వెళ్లడానికి మాత్రమే అనుమతించే వన్-వే ప్రయాణ పత్రం, కానీ మీరు మళ్లీ అంతర్జాతీయ ప్రయాణాలకు దీనిని ఉపయోగించలేరు. 

Cyclone Ditva: భారీ వరదలు.. శ్రీలంకలో 123 మంది మృతి.. దిత్వా తుఫాను ప్రభావం!

మీరు వెంటనే భారతదేశానికి తిరిగి వెళ్లాల్సిన అవసరం లేకపోతే, మీ ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటే, మీరు కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం మీ గుర్తింపు పత్రాలు, పోలీస్ నివేదిక, ఫొటోలు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మీ పత్రాలు సరిగ్గా ఉంటే, కొత్త పాస్ పోర్ట్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది.

TTD: టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో మరో 11 మంది పాత్ర..! కీలక అరెస్టులకు సిద్ధం!
AP Govt: ఏపీలో కొత్తగా 2 జాతీయ రహదారులు.. ఆ జిల్లాకు మహర్దశ.. రూపురేఖలు మారిపోతాయ్!
Senior Leader: కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత…! యూపీ రాజకీయాల్లో..!
Hospital: కేజీహెచ్‌లో భారీ అగ్ని ప్రమాదం! కార్డియాలజీ విభాగం పొగమంచులో మునిగింది!
ప్రయాణికులకు షాక్.. విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ సహా ప్రధాన రైళ్లు రద్దు!

Spotlight

Read More →