AP Students: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం... స్కూల్ విద్యార్థుల బదిలీలకు కొత్త విధానం! AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ రాసిన విద్యార్థులకు అలర్ట్.. రేపే ప్రాథమిక కీ విడుదల! NEET UG: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చర్యలు! కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్! NEET UG 2026: నీట్ యూజీ అభ్యర్థులకు అలర్ట్... నీట్ రీ ఎగ్జామ్ తేదీ ఖరారు! NEET: దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు.. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో కలకలం! Anagani Satya Prasad: ముస్లీమ్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వ సువర్ణ అవకాశం! పేద విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత ఇంటర్ విద్య! Australia: ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాలపై తీవ్ర విమర్శలు.. తిరస్కరించిన దరఖాస్తులతోనే కోట్ల ఆదాయం! TTD: పదో తరగతి పాసైన వారికి టీటీడీ సువర్ణావకాశం! ఈ కాలేజీలో విద్య, భోజనం, వసతి అన్నీ ఫ్రీ... SSC Results 2026: ఏపీ పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! SSC Results 2026: పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! AP Students: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం... స్కూల్ విద్యార్థుల బదిలీలకు కొత్త విధానం! AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ రాసిన విద్యార్థులకు అలర్ట్.. రేపే ప్రాథమిక కీ విడుదల! NEET UG: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చర్యలు! కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్! NEET UG 2026: నీట్ యూజీ అభ్యర్థులకు అలర్ట్... నీట్ రీ ఎగ్జామ్ తేదీ ఖరారు! NEET: దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు.. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో కలకలం! Anagani Satya Prasad: ముస్లీమ్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వ సువర్ణ అవకాశం! పేద విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత ఇంటర్ విద్య! Australia: ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాలపై తీవ్ర విమర్శలు.. తిరస్కరించిన దరఖాస్తులతోనే కోట్ల ఆదాయం! TTD: పదో తరగతి పాసైన వారికి టీటీడీ సువర్ణావకాశం! ఈ కాలేజీలో విద్య, భోజనం, వసతి అన్నీ ఫ్రీ... SSC Results 2026: ఏపీ పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! SSC Results 2026: పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే!

IIM Bangalore:ఇంటర్మీడియట్ తర్వాతే IIM బెంగళూరులో చదువు అవకాశం… అండర్‌గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కొత్త మార్గం!!

దేశంలోని ప్రముఖ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలలో ఒకటైన IIM బెంగళూరు ఇకపై పీజీ ప్రవేశ పరీక్ష (CAT) రాయకుండానే నేరుగా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రవేశ అవ

Published : 2025-11-29 16:00:00
Farmers: రైతులకు గుడ్‌న్యూస్.. ఆ భూములు కూడా రిజిస్టర్ చేసుకునే అవకాశం! రుసుములన్నీ మాఫీ!

దేశంలోని ప్రముఖ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలలో ఒకటైన IIM బెంగళూరు ఇకపై పీజీ ప్రవేశ పరీక్ష (CAT) రాయకుండానే నేరుగా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రవేశ అవకాశాలు కల్పిస్తోంది. ఇటీవలే ప్రకటించిన కొత్త విధానంతో, 12వ తరగతి తర్వాతే ప్రీమియర్ స్థాయి మేనేజ్‌మెంట్ చదువుకు తొలి మెట్టులను అధిగమించాలనుకునే విద్యార్థులకు ఇది ఒక కీలక అవకాశంగా మారింది.

Passport Lost: విదేశాల్లో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారా? భయపడకండి! తీసుకోవాల్సిన తక్షణ చర్యలు ఇవే!

IIM బెంగళూరు ప్రస్తుతం రెండు నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీలను అందిస్తోంది ఈ కానామిక్స్‌లో BSc (హానర్స్) మరియు డేటా సైన్స్‌లో BSc (హానర్స్). రెండు కోర్సుల్లోనూ విద్యార్థులు బిజినెస్ స్టడీస్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక అంశాల్లో మైనర్ కూడా చేయవచ్చు. దేశంలో పెరుగుతున్న డేటా సైన్స్, పాలసీ అనాలిసిస్, మేనేజ్‌మెంట్ రంగాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని IIMB ఈ కోర్సులను రూపొందించింది.

Cold winds: చలిగాలులు విస్తరించనున్నాయి.. తెలంగాణలో 30 వరకు ఉష్ణోగ్రతల పతనం!

ఈ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందాలంటే విద్యార్థులు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ముఖ్యంగా 10వ తరగతి మరియు 12వ తరగతుల్లో గణితంలో కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. అర్హత ఉంటే తదుపరి దశ—IIMB అండర్‌గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ టెస్ట్ (IIMB–UGAT). ఈ ప్రత్యేక ప్రవేశ పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ జరుగుతుంది. పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూ సహా ఇతర మైనర్ అంచనాలు ఎదుర్కొనే దశకు పిలుస్తారు.

Highways Project: హైవేల వెంట సౌర ప్యానెల్‌లు… కాలుష్య నియంత్రణకు కేంద్రం కొత్త పైలట్‌ ప్రాజెక్ట్ ప్రారంభం!!

ఈ కోర్సులు పూర్తిగా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌లు కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. క్యాంపస్ జీవితంలో విద్యార్థులకు విద్యతో పాటు పరిశోధన, ఇన్నోవేషన్, ప్రాజెక్ట్ వర్క్, ఇండస్ట్రీ ఎక్స్‌పోషర్ వంటి అనేక అవకాశాలు లభిస్తాయి. ఆధునిక డేటా టూల్స్, ఎకానామిక్ పాలసీ మోడల్స్, బిజినెస్ ఎనలిటిక్స్ వంటి రంగాల్లో ప్రత్యక్ష అనుభవం పొందే వీలుంది.

క్లాసిక్ బ్రాండ్ మళ్లీ దూకుడు.. సింగిల్ ఛార్జ్‎తో 153కిమీ రేంజ్.. ఇది కదా నిజమైన పేదవాడి స్కూటర్!

IIM బెంగళూరులో ఈ అవకాశాలకి తోడు, దేశంలోని ఇతర IIMల్లో కూడా 12వ తరగతి తర్వాత నేరుగా ప్రవేశం పొందే ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. 

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,700 అప్రెంటిస్ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే చివరి అవకాశం!

ఉదాహరణకు

TTD: పరకామణి కేసులో ఆస్తుల బదిలీలో కుట్ర..! వెనుక ఆ నలుగురు నేతలేనా?

• IIM ఇండోర్, IIM రోహ్తక్ అందిస్తున్న IPM (ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్) కోసం IPMAT పరీక్ష రాయాలి.

Cyclone Ditwah:దిత్వా తుపానుపై రాష్ట్రం అలెర్ట్… ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి అనిత అత్యవసర సూచనలు!!

• IIM బోధ్ గయా, IIM జమ్మూ JIPMAT స్కోరుతో ప్రవేశం అందిస్తున్నాయి.

మిస్ చేయకూడని 5 క్రైమ్ థ్రిల్లర్‌లు.. ఉత్కంఠ, ట్విస్టులకు కేరాఫ్ అడ్రస్! మొదటి నుంచి చివరి వరకు..

• IIM రాంచి SAT పరీక్ష స్కోరును పరిగణనలోకి తీసుకుంటుంది.

ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఎంపిక చేసిన 5 రూట్లల్లో ఇంద్ర, అమరావతి ఏసీ బస్సు ఛార్జీలు 10% తగ్గింపు!

మేనేజ్‌మెంట్‌లో కెరీర్‌ను చిన్న వయసులోనే లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు ఈ మార్గాలు కొత్త అవకాశాల ద్వారాలను తెరవనున్నాయి. భారతీయ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు ప్రపంచ ప్రమాణాలకు సరిపడే నైపుణ్యాలను పెంపొందించే దిశగా UG ప్రోగ్రామ్‌లను బలపరుస్తున్న నేపథ్యంలో, IIM బెంగళూరు ప్రారంభించిన ఈ ప్రవేశ విధానం యువతలో భారీ ఆసక్తి రేకేత్తిస్తోంది.

AP Politics: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం… ఎంపీలతో కీలక సమన్వయ భేటీ!!
Cyclone Ditva: భారీ వరదలు.. శ్రీలంకలో 123 మంది మృతి.. దిత్వా తుఫాను ప్రభావం!
TTD: టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో మరో 11 మంది పాత్ర..! కీలక అరెస్టులకు సిద్ధం!

Spotlight

Read More →