Chandrabose: సినీ గీత రచయిత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం.. టిఫిన్ చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలి.. Sports News: క్రికెట్ ప్రపంచంలోకి మరో దిగ్గజ పారిశ్రామికవేత్త.. ఐపీఎల్ గ్లామర్‌ను పెంచనున్న మిట్టల్-పూనావాలా జోడీ.! Chandrababu: ఆసక్తికర సన్నివేశం... ఎర్రబెల్లి దయాకర్ రావు భుజం తట్టిన చంద్రబాబు! రాజకీయాలు వేరు.. అనుబంధాలు వేరు! Rama Temple: భారీ పోలీసు బందోబస్తు.. కట్టుదిట్టమైన నిఘా.. ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై సర్వత్రా ఉత్కంఠ.! Sports: ముంబైపై చెన్నై చారిత్రక విజయం.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీఎస్‌కే.! Karimnagar Crime: కరీంనగర్‌లో పట్టపగలే కాల్పుల కలకలం.. 30 రౌండ్ల కాల్పులు.. రక్తసిక్తమైన జ్యువెల్లరీ దుకాణం.! Donald Trump: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉత్కంఠ.. అమెరికా నిర్ణయంపైనే ఇరాన్ భవిష్యత్తు! TVK Party: తమిళనాడులో ఫలితాలకు ముందే టెన్షన్.. రిసార్ట్ రాజకీయాలకు నటుడు విజయ్ పార్టీ సిద్ధం.! Air India: "పశ్చిమాసియా సెగ.. విమాన ప్రయాణాలకు దెబ్బ": భారత్ నుంచి తగ్గిన అంతర్జాతీయ ప్రయాణాలు.. Bandla Ganesh: బండ్ల గణేశ్ ఇంట్లో పెళ్లి బాజాలు.. జూబ్లీహిల్స్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి! Chandrabose: సినీ గీత రచయిత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం.. టిఫిన్ చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలి.. Sports News: క్రికెట్ ప్రపంచంలోకి మరో దిగ్గజ పారిశ్రామికవేత్త.. ఐపీఎల్ గ్లామర్‌ను పెంచనున్న మిట్టల్-పూనావాలా జోడీ.! Chandrababu: ఆసక్తికర సన్నివేశం... ఎర్రబెల్లి దయాకర్ రావు భుజం తట్టిన చంద్రబాబు! రాజకీయాలు వేరు.. అనుబంధాలు వేరు! Rama Temple: భారీ పోలీసు బందోబస్తు.. కట్టుదిట్టమైన నిఘా.. ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై సర్వత్రా ఉత్కంఠ.! Sports: ముంబైపై చెన్నై చారిత్రక విజయం.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీఎస్‌కే.! Karimnagar Crime: కరీంనగర్‌లో పట్టపగలే కాల్పుల కలకలం.. 30 రౌండ్ల కాల్పులు.. రక్తసిక్తమైన జ్యువెల్లరీ దుకాణం.! Donald Trump: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉత్కంఠ.. అమెరికా నిర్ణయంపైనే ఇరాన్ భవిష్యత్తు! TVK Party: తమిళనాడులో ఫలితాలకు ముందే టెన్షన్.. రిసార్ట్ రాజకీయాలకు నటుడు విజయ్ పార్టీ సిద్ధం.! Air India: "పశ్చిమాసియా సెగ.. విమాన ప్రయాణాలకు దెబ్బ": భారత్ నుంచి తగ్గిన అంతర్జాతీయ ప్రయాణాలు.. Bandla Ganesh: బండ్ల గణేశ్ ఇంట్లో పెళ్లి బాజాలు.. జూబ్లీహిల్స్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి!

Ravikumar: ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు.!

Ravikumar: విద్యుత్ వినియోగదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వేసవి డిమాండ్ ఎంత పెరిగినా విద్యుత్ కోతలు విధించడానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు.

Published : 2026-05-03 11:17:00
  • పెరిగిన డిమాండ్ నేపథ్యంలో విద్యుత్ సంస్థల సీఎండీలతో మంత్రి సమీక్ష..
     
  • Politics: వేసవిలో విద్యుత్ కోతలు ఉండొద్దన్న మంత్రి గొట్టిపాటి..

Ravikumar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రస్తుత వేసవి సీజన్‌లో విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా విద్యుత్ కోతలు విధించకూడదని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుండి విద్యుత్ సంస్థల ఛైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లతో (సీఎండీలు) నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ ఏ ప్రాంతంలోనూ కరెంట్ నిలిపివేయడానికి వీల్లేదని ఆయన నొక్కి చెప్పారు.

రాష్ట్రంలో తగినంత విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల అంతరాయాలు ఎందుకు ఏర్పడుతున్నాయని మంత్రి అధికారులను నిలదీశారు. దీనిపై అధికారులు వివరణ ఇస్తూ, తీవ్రమైన ఎండల కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు మొరాయించడం మరియు అకాల వర్షాల వల్ల తలెత్తే సాంకేతిక లోపాలు కొన్ని చోట్ల స్థానిక సమస్యలకు దారితీస్తున్నాయని తెలిపారు. అయితే కారణం ఏదైనప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకూడదని, సాంకేతిక సమస్యలు తలెత్తిన వెంటనే యుద్ధప్రాతిపదికన స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని మంత్రి ఆదేశించారు. సమస్యలను గాలికి వదిలేయకుండా తక్షణమే పరిష్కరించేందుకు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించేలా పటిష్టమైన యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఎండ తీవ్రత దృష్ట్యా గృహ వినియోగదారులకు, పరిశ్రమలకు అంతరాయం లేని విద్యుత్ అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హెచ్చరిస్తూ, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

Spotlight

Read More →