Sharif: లైవ్ కెమెరాలు ఆపేసి నాపై దాడి చేశారు.. మంత్రి నేరుగా.. వైసీపీ సభ్యుల ప్రవర్తనపై మాజీ ఛైర్మన్ ఆవేదన.! APNRT: ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రుల సంబరాలు.. ఎన్నారైలకు ఏపీఎన్ఆర్టీ ప్రత్యేక పిలుపు.. మీ సంతోషాన్ని పంచుకోండి - రవి వేమూరు APThanksIndia: జాతీయ స్థాయిలో ఏపీ గళం - 'X'లో నంబర్ వన్ స్థానంలో.. లక్షలాది ట్వీట్లతో టాప్ ప్లేస్‌కు.. నిమిషాల్లోనే వైరల్.! Muntha Masala Recipe: గరం గరం "ముంత మసాలా" - ఇంట్లోనే రోడ్ సైడ్ టేస్ట్ పక్కా! Nara Lokesh: ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని... ఢిల్లీ వేదికగా లోకేశ్ గర్జన! Parliament special session: దేశ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్.. మూడు రోజుల పాటు ఢిల్లీలో హైడ్రామా.. ఉత్కంఠ రేపుతున్న ప్రత్యేక సెషన్.! IRCTC: వేసవిలో వైజాగ్ - అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.... Polavaram Update 2026: పోలవరం ప్రాజెక్టులో మరో మైలురాయి... విజయవంతంగా పూర్తయిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం! Dhurandhar-2: ధురంధర్ 2 సునామీ! 12 రోజుల్లో రూ. 1,400 కోట్లు.. రణవీర్ సింగ్ మాస్ ర్యాంపేజ్! Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో చారిత్రక ఘట్టం... కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి! Sharif: లైవ్ కెమెరాలు ఆపేసి నాపై దాడి చేశారు.. మంత్రి నేరుగా.. వైసీపీ సభ్యుల ప్రవర్తనపై మాజీ ఛైర్మన్ ఆవేదన.! APNRT: ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రుల సంబరాలు.. ఎన్నారైలకు ఏపీఎన్ఆర్టీ ప్రత్యేక పిలుపు.. మీ సంతోషాన్ని పంచుకోండి - రవి వేమూరు APThanksIndia: జాతీయ స్థాయిలో ఏపీ గళం - 'X'లో నంబర్ వన్ స్థానంలో.. లక్షలాది ట్వీట్లతో టాప్ ప్లేస్‌కు.. నిమిషాల్లోనే వైరల్.! Muntha Masala Recipe: గరం గరం "ముంత మసాలా" - ఇంట్లోనే రోడ్ సైడ్ టేస్ట్ పక్కా! Nara Lokesh: ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని... ఢిల్లీ వేదికగా లోకేశ్ గర్జన! Parliament special session: దేశ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్.. మూడు రోజుల పాటు ఢిల్లీలో హైడ్రామా.. ఉత్కంఠ రేపుతున్న ప్రత్యేక సెషన్.! IRCTC: వేసవిలో వైజాగ్ - అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.... Polavaram Update 2026: పోలవరం ప్రాజెక్టులో మరో మైలురాయి... విజయవంతంగా పూర్తయిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం! Dhurandhar-2: ధురంధర్ 2 సునామీ! 12 రోజుల్లో రూ. 1,400 కోట్లు.. రణవీర్ సింగ్ మాస్ ర్యాంపేజ్! Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో చారిత్రక ఘట్టం... కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి!

Parliament special session: దేశ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్.. మూడు రోజుల పాటు ఢిల్లీలో హైడ్రామా.. ఉత్కంఠ రేపుతున్న ప్రత్యేక సెషన్.!

Parliament special session: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ ఈ నెల 16వ తేదీ నుండి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 16, 17 మరియు 18 తేదీల్లో వరుసగా జరగనున్న ఈ సమావేశాల కోసం ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ రెండో విడత సమావేశాలను ప్రోరోగ్ (Proregue) చేయకుండా, నేరుగా 16వ తేదీకి వాయిదా వేసింది.

Published : 2026-04-02 18:56:00
  • బడ్జెట్ సమావేశాల పొడిగింపు తరహాలోనే..: 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ వేదికగా చారిత్రక బిల్లుల సందడి..
     
  • Politics: విపక్షాలకు షాక్ ఇస్తూ కేంద్రం వ్యూహం: అత్యంత రహస్యంగా ప్రత్యేక సమావేశాల షెడ్యూల్ ఖరారు..

Parliament special session: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ ఈ నెల 16వ తేదీ నుండి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 16, 17 మరియు 18 తేదీల్లో వరుసగా జరగనున్న ఈ సమావేశాల కోసం ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ రెండో విడత సమావేశాలను ప్రోరోగ్ (Proregue) చేయకుండా, నేరుగా 16వ తేదీకి వాయిదా వేసింది. దీని ప్రకారం, 16వ తేదీ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అతి తక్కువ సమయంలోనే ఈ ప్రత్యేక సెషన్‌ను ఏర్పాటు చేయడం వెనుక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కొన్ని కీలక బిల్లుల ఆమోదమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

ఈ మూడు రోజుల ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కలిగిన 'మహిళా రిజర్వేషన్ల అమలు చట్ట సవరణ బిల్లు'ను ప్రవేశపెట్టనుంది. దీనితో పాటు దేశంలోని నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును కూడా చర్చకు తీసుకురానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం మరియు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల కోసం నియోజకవర్గాల పరిధిని సవరించే అంశాలపై ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Spotlight

Read More →