Good News: వారందరికి గుడ్ న్యూస్! ఒక్కొకరికి రూ.25,000 ప్రకటించిన ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మహిళల సాధికారత కోసం “స్త్రీ శక్తి” ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు ఉచితంగా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే అవకాశం పొందుతున్నారు. ఆర్టీసీ అంచనా ప్రకారం రోజుకు 15 నుంచి 18 లక్షల వరకు మహిళలు ఈ సేవను వినియోగిస్తుండగా, త్వరలో ఈ సంఖ్య 26 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతోంది. ఈ పథకం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మహిళలు తమ సృజనాత్మకతను చూపిస్తూ సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చారు.

Fake app: సీఆర్పీఎఫ్ సిబ్బందిపై సైబర్ వల..! ఫేక్ యాప్‌తో సీక్రెట్ డేటా టార్గెట్!

కొన్ని యువతులు తమ ఆధార్ కార్డును ప్రతిసారి చూపడం కష్టంగా ఉంటుందని భావించి ఒక కొత్త ఐడియా కనుగొన్నారు. అందులో భాగంగా, ఆధార్ కార్డును మొబైల్ వాల్‌పేపర్‌గా మార్చుకుని బస్సు ఎక్కినప్పుడు కండక్టర్‌కు చూపిస్తున్నారు. ఒక యువతి చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంది. ఆమె మాట్లాడుతూ ప్రతిసారి పర్సు, బ్యాగ్‌లోంచి ఆధార్ కార్డు తీసి చూపించడం ఇబ్బందిగా ఉందని, అందుకే మొబైల్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకోవడం సులభమని చెప్పింది. దీనిని చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తూ “ఇదేం వాడకం తల్లో” అంటూ స్పందించగా, మరికొందరు మాత్రం “ఐడియా బాగుంది” అంటూ ప్రశంసించారు.

Kuwait Employment: కువైట్ లో 2030 నాటికి ఆ విదేశీ ఉద్యోగులకు బై బై! ప్రభుత్వం సంచలన నిర్ణయం! వారు దేశం విడిచి పోవాల్సిందే!

ఇక అనంతపురం జిల్లాలో మరో యువతి చేసిన రీల్ కూడా విస్తృతంగా షేర్ అవుతోంది. ఆమె "అమ్మకు ఇష్టమైన కట్లపొడి, ఆకులు తీసుకొచ్చేందుకు తాడిపత్రి నుంచి అనంతపురం వరకు ఫ్రీగా బస్సులో వస్తున్నా" అంటూ రీల్ చేశారు. ఈ వీడియోతో చాలా మంది నవ్వుకున్నప్పటికీ, కొందరు నెటిజన్లు ఈ పథకాన్ని నిజమైన అవసరాల కోసం వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఉచితంగా ఉందని వృథా ప్రయాణాలు చేయడం సరికాదని అంటున్నారు.

Highway: హైదరాబాద్–విజయవాడ ప్రయాణానికి షార్ట్‌కట్..! 70 కి.మీ తగ్గించే 8 లైన్ ఎక్స్‌ప్రెస్ హైవే!

మహిళలకు ఈ పథకం ద్వారా నిజమైన స్వేచ్ఛ, సమానత్వం కల్పిస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మహిళలు తమ ప్రయాణాలను గుర్తుగా ఉంచుకోవడానికి ఉచిత బస్సు టికెట్‌తో సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో #FREEbusTicketSelfie హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ పథకం కేవలం ఉచిత ప్రయాణమే కాకుండా మహిళలకు సురక్షితత, గౌరవం కూడా కల్పించడమే లక్ష్యమని ఆయన వివరించారు.

Free Bus: స్త్రీ శక్తి పథకంలో బిగ్ అప్‌డేట్! ఇకపై గుర్తింపు కార్డులతో పనిలేదు.. త్వరలోనే వస్తున్న స్మార్ట్ కార్డులు!

ప్రస్తుతం ఈ పథకం కింద ‘పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్’ వంటి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. అయితే మొదట్లో ఘాట్ రోడ్లు, తిరుమలకు వెళ్లే బస్సులు, అంతర్రాష్ట్ర బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదని ప్రకటించారు. కానీ తరువాత పరిస్థితులను బట్టి కొన్ని సడలింపులు ఇవ్వబడ్డాయి. అంతేకాకుండా ఆధార్ కార్డు ఒరిజినల్ మాత్రమే కాకుండా జెరాక్స్ కాపీ లేదా మొబైల్‌లో ఉన్న సాఫ్ట్ కాపీ చూపించినా ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి.

New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డుల లిస్ట్ రెడీ! వచ్చే వారం నుంచే పంపిణీ.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ స్త్రీ శక్తి పథకం మహిళలకు ఒక గొప్ప బహుమతిగా మారింది. మహిళలు రోజువారీ పనులు, ఉద్యోగం, విద్యా ప్రయాణాలు, కుటుంబ అవసరాలు అన్నింటికీ ఈ పథకాన్ని వినియోగిస్తున్నారు. అయితే కొందరు సరదాగా వినియోగిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, ఈ పథకం యొక్క అసలు ఉద్దేశం మహిళలకు స్వేచ్ఛా భావాన్ని కల్పించడం, వారికి ఆర్థిక భారం తగ్గించడం. ఈ పథకం వల్ల మహిళలు మరింత స్వతంత్రంగా, ధైర్యంగా ప్రయాణించే అవకాశం పొందుతున్నారు.

Framers: రైతులకు భారీ ఆర్థిక సాయం! ఎకరాకు రూ.10 వేలు ... ఎందుకంటే?
DSC 2025: ఏపీలో డీఎస్సీ–2025 మెరిట్ లిస్ట్ విడుదల! ఆగస్ట్ 21 నుంచి...
Schools: బాంబు బెదిరింపులతో ఢిల్లీ స్కూళ్లలో కలకలం..! విద్యార్థుల తరలింపు, విస్తృత తనిఖీలు!
National Highway: కొత్తగా నేషనల్ హైవే! రూ.11000 కోట్లతో.. 20 నిముషాల్లో ఎయిర్ పోర్ట్!
8th Pay Commission: బంపర్ ఆఫర్‌! ఉద్యోగులకు ఊహించని రీతిలో జీతాల పెంపు, డీఏ!