ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి (GV Reddy) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గత కొంతకాలంగా ఫైబర్ నెట్ ఎండీపై జీవీ రెడ్డి కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు, విభేదాల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష!
జీవీ రెడ్డి తన రాజీనామాతో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఆయన ఈ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోవడానికి ప్రధాన కారణం ఇటీవల పరిణామాలేనని చెప్పారు. ఫైబర్ నెట్ ఎండీపై చేసిన ఆరోపణలు, ఆ తర్వాత పరిస్థితులు ఈ విధమైన నిర్ణయానికి దారితీశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు జీవీ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తన భవిష్యత్ కార్యాచరణపై త్వరలో స్పష్టత ఇస్తానని కూడా తెలిపారు. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!
ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!
ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!
ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!
ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!
గుంటూరులో జగన్ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: