వైఎస్ షర్మిల మాట్లాడుతూ, వినాష్ స్వేచ్ఛగా తిరుగుతున్న కారణంగా అందరినీ బెదిరిస్తున్నారని, అవినాష్ రెడ్డి వంటి వారు సాక్షులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారు బయట ఉండాలి లేదా లోపల ఉండాలా అనే ప్రశ్నను ఆమె స్పష్టం చేశారు. వివేకా హత్య జరిగిన సమయంలో మొదట అక్కడికి చేరుకున్న వ్యక్తి అవినాష్ రెడ్డి అని, అప్పటికే ఇది హత్య కాకుండా గుండెపోటు అని ఆయన ప్రకటించారని తెలిపారు.

ఇన్ని స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ తప్పుడు రిపోర్టులు రూపొందించడం ద్వారా న్యాయం నీరుగదించే ప్రయత్నం జరుగుతుందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలామంది ఈ వ్యవహారంలో ప్రాణాలు కోల్పోయారని, రేపు సునీతకు ఏమైనా చేటు జరుగుతుందేమో అనే భయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షులను బెదిరించడం, ఒత్తిడి చేయడం వంటి చర్యలు న్యాయ ప్రక్రియను అడ్డుకుంటున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

ప్రధాని మోదీపవన్ కల్యాణ్నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

అయ్య బాబోయ్.. చికెన్మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group