Header Banner

ఆ ప్రముఖ ఎమ్మెల్యే కన్నుమూత! ముఖ్యమంత్రులు ఇద్దరూ దిగ్బ్రాంతి!

  Sun Jun 08, 2025 08:15        Politics

భారత రాష్ట్ర సమితి శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. తీవ్ర గుండెపోటుతో ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున 5:45కి తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వరుసగా మూడుసార్లు శాసనసభకు ఎన్నికైన మాగంటి, ఈ ప్రాంతాన్ని తన రాజకీయ బలంగా మలిచారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి, 1992 వరకూ తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు.

 

2014లో టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, అనంతరం బీఆర్ఎస్‌లో చేరి రాజకీయంగా మరింత ఎదిగారు. 2018లో భారీ మెజారిటీతో గెలిచి ప్రజా అంచనాల కమిటీలో సేవలు అందించారు. 2023లో కాంగ్రెస్ ప్రభంజనంలోనూ తన బలం చాటుతూ మహ్మద్ అజరుద్దీన్‌ను 16 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. మాగంటి గోపీనాథ్ మరణం బీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

 

ఇది కూడా చదవండి: పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఆ నీచులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు.. ఒక్కొక్కరికి ఊచకోతే! మహిళలపై అనుచిత వ్యాఖ్యలు!

 

మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!

 

రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!

 

ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

 

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #MagantiGopinath #RIPMagantiGopinath #BRSLeaderPassedAway #TelanganaPolitics #JubileeHillsMLA #HeartAttackDeath #TelanganaNews #PoliticalLeaderDeath #BRSLoss #MagantiGopinathDeath