సినిమా ఫ్లాపులతో ఇటీవల తడబడిన పూజా హెగ్దే మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘కూలీ’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో **‘మోనికా’**గా మెరిసిన ఈ బుట్టబొమ్మ సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ఇది కూడా చదవండి: Airport: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! ఏపీలో రెండు కొత్త విమానాశ్రయాలు! జిల్లాల దశ తిరిగినట్లే!
ఈ పాటలో పూజా రెడ్ కలర్ డ్రెస్సులో చేసిన డ్యాన్స్ స్టెప్పులు యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. స్టైలిష్ లుక్స్, గ్లామర్ వయ్యారాలతో తెగ సందడి చేస్తూ తెరపై అందాల విందు చేసింది. పాట విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ స్పెషల్ సాంగ్‌కు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించగా, ట్రాకీ బీట్, కాచి కట్టే ట్యూన్‌తో పాట ఇప్పటికే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. "మోనికా… మోనికా…" అంటూ సాగుతున్న లిరిక్స్, పూజా డ్యాన్స్ మూజికల్ హై లైట్‌గా నిలుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Vande Bharat: తిరుపతికి మరో వందే భారత్ లైన్ క్లియర్! రూట్ ఫిక్స్.. షెడ్యూల్ ఇదే!
సినిమా రిలీజ్‌కు ముందే ఈ పాటతో సినిమాపై క్రేజ్ పెరిగిపోయింది. పూజా హెగ్దే పరంగా ఇది బాగా zఉపయోగపడే అవకాశం ఉంది. ఫ్లాపుల వరుస నుంచి తప్పించుకొని మళ్లీ గ్లామర్ లైమ్‌లైట్ లోకి వచ్చే అవకాశాన్ని ఈ పాట ఇచ్చినట్లైంది. 'కూలీ' మూవీ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే రజినీ అభిమానులు, మ్యూజిక్ లవర్స్ ఈ సాంగ్‌కి ఫిదా అవుతుండటం చూస్తే సినిమా మీద హైప్ మరింత పెరిగేలా ఉంది.
ఇది కూడా చదవండి: Amaravati Express Highway: అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే! కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Godavari River: గంట గంటకు పెరుగుతున్న గోదావరి... లోతట్టు ప్రాంతాల ప్రజలుకు హెచ్చరిక!
Visa: అమెరికా వీసా దరఖాస్తుదారులకు షాక్... అదనపు ఫీ ఎంత అంటే!
Substations: ఆ జిల్లాకు మూడు కొత్త సబ్ స్టేషన్లు మంజూరు! ఎస్‌ఈ శ్రవణ్ కుమార్ ప్రకటన!
Job offers: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీర్లకు గ్లోబల్ అవకాశాలు! శిక్షణతో పాటు ఉద్యోగం!
RTC Offer: ఆర్టీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ. 450తో 6 అమ్మవారి క్షేత్రాలను చూడొచ్చు!
Hero Prabhas: ఫస్ట్ టైం కన్నీళ్లు పెట్టుకున్న ప్రభాస్! కారణం తెలిస్తే అవాక్కవుతారు!
Donald Trump: ట్రంప్ కొత్త బిల్లు ఎఫెక్ట్..! భారతీయ విద్యార్థులకు, టూరిస్టులకు అమెరికా షాక్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: