LIVE
Mahendragiri Varahi: సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' టీజర్ అవుట్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డివోషనల్ మిస్టరీ!  •  Railway UPdates: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జూన్ 1 నుంచి మారిన తత్కాల్ రూల్స్.. ఆధార్ ఓటీపీ ఉంటేనే టికెట్!  •  Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!  •  US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!  •  TTS: నాష్‌విల్లేలో టీటీఎస్ పికిల్‌బాల్ టోర్నమెంట్ ఘన విజయం.. క్రీడాస్ఫూర్తికి తెలుగు సమాజం మద్దతు!  •  MATA: మాటా జాతీయ మహాసభల్లో క్రీడా విజేతలకు ఘన సన్మానం!  •  TCA: టీసీఏ ‘హ్యూస్టన్ ఐడల్’కు రంగం సిద్ధం.. ప్రవాస తెలుగు ప్రతిభకు భారీ వేదిక!  •  Peddi movie: ఆ 15 సీన్లు మా మనోభావాలను దెబ్బతీశాయి.. 'పెద్ది' సినిమా డైలాగులపై ఆదివాసీ సంఘాల ఫైర్!  •  Tourism: పాపికొండల పర్యాటకంపై పులి ప్రభావం.. భయంతో తగ్గిన సందర్శకుల రద్దీ!  •  Australia Updates: ఆస్ట్రేలియాలో పసుపు జాతర.. మెల్బోర్న్ మహానాడు ఘన విజయం, 1,200 మందితో రికార్డ్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Mahendragiri Varahi: సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' టీజర్ అవుట్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డివోషనల్ మిస్టరీ!  •  Railway UPdates: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జూన్ 1 నుంచి మారిన తత్కాల్ రూల్స్.. ఆధార్ ఓటీపీ ఉంటేనే టికెట్!  •  Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!  •  US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!  •  Peddi movie: ఆ 15 సీన్లు మా మనోభావాలను దెబ్బతీశాయి.. 'పెద్ది' సినిమా డైలాగులపై ఆదివాసీ సంఘాల ఫైర్!  •  Australia Updates: ఆస్ట్రేలియాలో పసుపు జాతర.. మెల్బోర్న్ మహానాడు ఘన విజయం, 1,200 మందితో రికార్డ్!  •  Janhvi Kapoor: జాన్వీ కపూర్ తప్పు లేదు.. ‘పెద్ది’ కెమెరా యాంగిల్స్ వివాదంపై నటి మేకప్ ఆర్టిస్ట్ సంచలన పోస్ట్!  •  AP News: గోదావరి రైతాంగానికి తీపి కబురు.. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మార్పునకు ప్రభుత్వం ముహూర్తం! రూ.124 కోట్లతో..  • 
Education

Modi: ‘పీఎం రోజ్‌గార్ మేళా’లో 51 వేల మందికి నియామక పత్రాలు!

Modi: దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఉపాధి అవకాశాన్ని అందించనుంది. ‘పీఎం రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో భాగంగా రేపు ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఎంపికైన యువతకు 51 వేలకుపైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు.

AndhraPravasi News Desk 1 min read
Modi: ‘పీఎం రోజ్‌గార్ మేళా’లో 51 వేల మందికి నియామక పత్రాలు!

నిరుద్యోగ యువతకు కేంద్రం గుడ్‌న్యూస్.. రేపు భారీ నియామకాలు..

ప్రధాని మోదీ చేతుల మీదుగా యువతకు ఉద్యోగ పత్రాల పంపిణీ..

దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఉపాధి అవకాశాన్ని అందించనుంది. ‘పీఎం రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో భాగంగా రేపు ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఎంపికైన యువతకు 51 వేలకుపైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ 19వ రోజ్‌గార్ మేళా నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఉద్యోగాల్లో చేరనున్నారు. ముఖ్యంగా రైల్వే శాఖ, హోంశాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యాశాఖ వంటి కీలక విభాగాల్లో నియామకాలు చేపట్టారు.

ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని మోదీ పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ లక్ష్యాన్ని కార్యరూపంలోకి తీసుకురావడంలో రోజ్‌గార్ మేళా కీలక పాత్ర పోషిస్తోంది. యువతకు పారదర్శకంగా, వేగంగా ప్రభుత్వ ఉద్యోగాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది.

రోజ్‌గార్ మేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన 18 మేళాల ద్వారా సుమారు 12 లక్షల నియామక పత్రాలు పంపిణీ చేశారు. దీంతో వేలాది కుటుంబాలకు ఉపాధి భరోసా లభించగా, యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యువతకు ఈ నియామకాలు కొత్త జీవితానికి నాంది పలుకుతున్నాయని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Be the first to react

More Coverage

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: విదేశాలకు వెళ్లకుండానే అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు శుభవ…