Highcourt: న్యాయస్థానాల్లో మార్పులు..! 14 మంది జడ్జిల బదిలీ..! వారిలో ముగ్గురు ఏపీకి..!

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగంలో కెరీర్‌ కోరుకునే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్యారోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 185 వైద్యుల పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

APNRT సీఈఓ హేమలత బదిలీ! గత సెర్ప్ సీఈఓ డా. పీ కృష్ణ మోహన్ నియామకం! జీఓ జారీ!

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ కేంద్రాల్లో సేవలందించేందుకు ఈ నియామకాలను ఒప్పంద ప్రాతిపదికన చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

AP Weather: ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు.. 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం! పలు జిల్లాల్లో..

విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 185 పోస్టుల్లో 155 ఎంబీబీఎస్ వైద్యుల కోసం కేటాయించారు. మిగిలిన 30 పోస్టులు స్పెషలిస్టు వైద్యుల కోసం. వీటిలో 14 చిన్నపిల్లల వైద్యులు (పీడియాట్రిషియన్లు), 3 గైనకాలజిస్టులు, 13 టెలిమెడిసిన్‌ హబ్ వైద్యుల ఖాళీలు ఉన్నాయి.

National Highway: ఏపీలోని కొత్త నేషనల్ హైవే 6 లైన్లుగా.. ఆ జిల్లాలో భారీ టన్నెల్, బెంగళూరుకు 8 గంటల్లో వెళ్లొచ్చు!

అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 10 లోపు దరఖాస్తులు సమర్పించాలి. పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం కోసం https://apmsrb.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

DSC: మెగా DSC.. రేపటి నుంచి కాల్ లెటర్ల డౌన్‌లోడ్ ప్రారంభం!
AP Villas LowCost: అమరావతిలో రియల్ ఎస్టేట్ జోరు.. రూ.కోటికే లగ్జరీ విల్లాలు.. హైదరాబాద్‌తో పోలిస్తే ఇక్కడే తక్కువ!
Health benefits: రోజుకు ఒక్క టీస్పూన్.. అనేక ఆరోగ్య లాభాలు! మలబద్ధకానికి చెక్!
IBS clerk: ఐబీపీఎస్‌ క్లర్క్ పోస్టుల గుడ్ న్యూస్..! దరఖాస్తుల గడువు పొడిగింపు!
Prakasam News: కనిగిరిలో రైలు కూతకు రెడీ.. తుది దశకు చేరుకున్న యడవల్లి రైల్వే స్టేషన్ పనులు!
Minister Comments: రైతులకు ఎరువుల కొరత రానివ్వను.. మంత్రి హామీ! ప్రభుత్వం ముందస్తు చర్యలు..