వైఎస్సార్ జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూశాఖకు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులొస్తున్నాయి. దీంతో కలెక్టర్ శ్రీధర్ తొలుత బద్వేలు నియోజకవర్గం బి. కోడూరు మండలంలో కొండలు, గుట్టలు, వంకలు, వాగులు, చెరువుల కబ్జాలపై దృష్టి పెట్టారు. బద్వేలు ఆర్డీవో చంద్రమోహన్ క్షేత్రస్థాయికి వెళ్లి.. డ్రోన్ సాయంతో కబ్జాలను గుర్తించారు. ఐత్రంపేట గ్రామానికి చెందిన వైకాపా నేత విజయభాస్కర్రెడ్డి మున్నెల్లి రెవెన్యూ గ్రామం సర్వే నంబరు 273655 7.50 25, 27895 2.50, 27905 5.75 2 5 15.75 2 స్థలాన్ని యంత్రాలతో చదును చేసి, ఆక్రమించుకున్నారని గుర్తించారు. సిరిగిరిపల్లెకు చెందిన జి.హజరత్ సర్వే నంబరు 2735/2 లో 2.87 ఎకరాలు, 2767 లో 6.16, 2768 లో 9.51 వంతున 13.03 ఎకరాల భూమిని ఆక్రమించారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!
ఈ భూములన్నీ బద్వేరు- పోరుమామిళ్ల ప్రధాన రహదారికి పక్కనుండటంతో ఎకరా రూ.30 లక్షల వరకు పలుకుతోంది. మొత్తంగా ఈ నేతలిద్దరూ దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని కాజేసి, అందులో సాగుకు చర్యలు చేపట్టారు. ఈ భూముల్లో ప్రభుత్వం నిర్మించిన చెక్ డ్యాంలు, కుంటలు ఉంటే పూడ్చేశారు. వీరిపై భూఆక్రమణల నియంత్రణ కొత్త చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. భూముల్ని స్వాధీనం చేసుకుంటూ హెచ్చరిక బోర్డులు పెట్టారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటన, ఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి!
జైల్లోకెళ్లి దస్తగిరికి బెదిరింపులు - విచారణకు ఆదేశించిన ప్రభుత్వం! జగన్ గెట్ రెడీ..
ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు! ఈ సలహాలు, సూచనలు ఆధారంగానే..
ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు ఇక వాట్సప్‌లో! ప్రైవేట్ కాలేజీల వేధింపులకు చెక్! డౌన్‌లోడ్ చేయడం ఎలా?
నాకు భయం తెలియదు.. ఎలాంటి ప్రలోభాలకూ లొంగను! జగన్ వ్యాఖ్యలకు సాయిరెడ్డి ఘాటు కౌంటర్!
ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్! డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరి రూ. 1 లక్షా 60 వేలు..
కొనసాగుతున్న కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర! వారికి విద్యుత్ సహా పలు విభాగాల్లో..
USA: సంకెళ్లతో భారత వలసదారులు.. దారివెంట మృతదేహాలు.. వెలుగులోకి భారత వలసదారుల దీనగాథలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: