Gulf Worker: గల్ఫ్ కార్మికుడి గాథ! భారత్ వెళతానంటే పాస్ పోర్ట్ లాక్కున్నారు...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు' ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Vande Bharat: వందేభారత్‌ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌..! ఆ రూట్‌లో స్టాప్‌లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం!

ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కూడా హాజరయ్యారు.

Google: 11వేల యూట్యూబ్ ఛాన‌ళ్లపై గూగుల్ వేటు..! ర‌ష్యా, చైనావే అధికం!

ఈ వేడుకలో రఘురామ మాట్లాడుతూ... ‘ఆంధ్ర రాష్ట్రంలో ఔరంగజేబు లాంటి వాడిని ఓడించి గెలిచిన గొప్ప వ్యక్తి’గా పవన్ కల్యాణ్‌ను అభివర్ణించారు. ఇప్పుడు రీల్ లైఫ్ లోనూ సత్తా చాటేందుకు హరిహర వీరమల్లు చిత్రంతో వస్తున్నాడని అన్నారు.

Jagdeep Dhankhar: ధన్‌ఖడ్‌ రాజీనామా..! ప్రధాని మోదీ ఏమ‌న్నారంటే..!

అందరిలాగే తాను కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని రఘురామ తెలిపారు. పవన్ కల్యాణ్ మంచి నటుడే కాకుండా, వ్యక్తిత్వం పరంగానూ ఎంతో మంచివాడని కొనియాడారు. నాడు ఛత్రపతి శివాజీ కలలు కన్న సామ్రాజ్య స్థాపన కోసం ఏం చేశారన్నది హరిహర వీరమల్లు సినిమా ద్వారా చూడబోతున్నామని వివరించారు.

Metro: నమ్మ మెట్రో ఫేజ్ 3 నిర్మాణం! వాటిపై BMRCL క్లియరెన్స్!
ChatGPT: షాకింగ్ రిపోర్ట్స్! చాట్‌జీపీటీలో రోజుకు 2.5 బిలియన్ల ప్రాంప్ట్‌లు!
Express Train: ఏపీలో ఆ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణించాలంటే రెండు టికెట్లు తీసుకోవాల్సిందే..! ఎందుకంటే!
Toy Trains: భారతంలోని టాప్ 5 ట్రైన్ జర్నీలు! మిమ్మల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి! ప్రతి ట్రావెలర్ తప్పక చూడాలి!