Vande Bharat: వందేభారత్‌ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌..! ఆ రూట్‌లో స్టాప్‌లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం!

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం, చిన్నముల్కనూర్ గ్రామానికి చెందిన బాలరాజు అనే కార్మికుడు, ఏడాది క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి  లోనయ్యాడు. ప్రస్తుతం తాను పని చేయలేని స్థితిలో ఉన్నానని చెబుతూ, ఓ సెల్ఫీ వీడియో తీసి భార్యకు పంపించాడు. అందులో తాను ఇంటికి రావాలనుకుంటున్నప్పటికీ యాజమాన్యం తన పాస్‌పోర్టు, ఇతర వస్తువులు తీసుకుని తిరిగి రావడాన్ని అడ్డుకుంటున్నదని పేర్కొన్నాడు.

Jagdeep Dhankhar: ధన్‌ఖడ్‌ రాజీనామా..! ప్రధాని మోదీ ఏమ‌న్నారంటే..!

ఈ పరిస్థితిలో, బాలరాజు భార్య భర్త పరిస్థితిని చూస్తూ వేదన చెందుతోంది. భర్తను ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని వేడుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక విదేశీ కార్మికుడు సమస్యను ఆమె చాటిచెప్పుతోంది. అధికారుల హస్తక్షేపం లేకపోతే భర్త ప్రాణాలు ముప్పుతినే అవకాశముందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన విదేశాల్లో పని చేస్తున్న కార్మికుల పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉందని పేర్కొంటున్నారు.
 

Express Train: ఏపీలో ఆ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణించాలంటే రెండు టికెట్లు తీసుకోవాల్సిందే..! ఎందుకంటే!
Toy Trains: భారతంలోని టాప్ 5 ట్రైన్ జర్నీలు! మిమ్మల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి! ప్రతి ట్రావెలర్ తప్పక చూడాలి!
రైతుల సంక్షేమమే ప్రథమ లక్ష్యం! మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం భరోసా!
Big Relief: ఫలించిన చంద్రబాబు కృషి! వారికి బిగ్ రిలీఫ్!
Kadapa Jail: కడప సెంట్రల్ జైలు... ఐదుగురు అధికారులకు సస్పెన్షన్ వేటు!
New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్ 1086 ఎకరాల్లో.. డీపీఆర్‌కు రెడీ! ఆ జిల్లాకు మహర్దశ.. భూముల ధరలకు రెక్కలు!