Telugu Boy: అమెరికాలో విషాదం.... పాల్నాడు కుటుంబానికి తీరని నష్టం!

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌లు (DSPలు) చక్రధర్ రావు మరియు శాంతారావు అకాల మరణం చెందారు. ఈ ప్రమాద ఘటన పోలీసు శాఖను, వారి కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచింది.

New Ration Card: రూ.24 చెల్లించి కొత్త రేషన్ కార్డు... అప్లై చేశారా? అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి!

వారితో పాటు ఉన్న మరో అధికారి ASP ప్రసాద్ మరియు డ్రైవర్ నర్సింగరావు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్యులు తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.

Railway Division: తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటుపై..! రైల్వే బోర్డు కీలక నిర్ణయం!

ఈ అధికారులు ఓ కీలక కేసు దర్యాప్తు నిమిత్తం విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తుండగా, వారి ప్రయాణ వాహనం — స్కార్పియో — చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఒక లారీని ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో వాహనం నుజ్జునుజ్జయి అయ్యింది. ఘటనా స్థలంలోనే చక్రధర్ రావు, శాంతారావు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

EU Sanctions: రష్యా చమురుపై ఈయూ ఆంక్షలు...! భారతీయ షిప్పింగ్ కంపెనీలపై ఎఫెక్ట్!

ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అమరావతిలో అభివృద్ధి చూస్తే దిమ్మతిరిగిపోద్ది.. చంద్రబాబు కలలకు కొత్త రెక్కలు!

ఈ సంఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ పలువురు ఉన్నతాధికారులు స్పందిస్తున్నారు. వీరి మరణం వల్ల పోలీసు శాఖకు తీరనిలోటుగా భావిస్తున్నారు.

Health: 10 నిమిషాల నడకతో షుగర్ కంట్రోల్‌... వైద్యుల చిట్కా!
Chandrababu Tour: నేడే సింగపూర్‌కు చంద్రబాబు.. 5 రోజుల పాటు సీఎం బృందం పర్యటన! మెయిన్ టార్గెట్ అదే!
Godavari River: గోదావరి ఉగ్రరూపం.. ఎగువ నుంచి భారీ వరద! అధికారుల అలర్ట్..
DGP: మార్చికల్లా మావోయిస్టులు లొంగిపోవాలి... డీజీపీ హరీష్ గుప్తా హెచ్చరిక!