భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరోసారి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) మీటింగ్‌ను బహిష్కరించింది. ఈనెల 24న బంగ్లాదేశ్‌లో జరగాల్సిన ACC సమావేశానికి హాజరు కాదని BCCI స్పష్టం చేసినట్లు సమాచారం. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇటీవల కొంత దౌత్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, BCCI ముందుగానే తమ అభిప్రాయాన్ని ACCకి చెప్పినట్టు తెలుస్తోంది. “బంగ్లాలో మీటింగ్ జరిగితే భారత ప్రతినిధులు హాజరుకారరు” అని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Lulu mall: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! త్వరలో లులు మాల్... రూ.1200 కోట్లతో! ఆ జిల్లాల దశ తిరిగినట్లే!
అంతేకాదు, ప్రస్తుతం ACC ఛైర్మన్‌గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ఉన్న సంగతి తెలిసిందే. PCB ఆధ్వర్యంలో ACC మీటింగ్‌లపై కూడా BCCI అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్ నిర్వహణపై కూడా అనిశ్చితి నెలకొంది. ఈ అంశంపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఆ రైతులకు శుభవార్త! రూ. 260 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
PM Kisan: రైతులకు శుభవార్త! పీఎం కిసాన్ నిధులు... అన్నదాత సుఖీభవ ఇలా చెక్ చేసుకోండి!
Digital India: సర్కార్ బంపర్ ఆఫర్! నిమిషం వీడియోతో రూ.15,000 రివార్డ్ మీదే... ఆగస్ట్ 1వరకు మాత్రమే!
Hot water Bathe: వేడి నీళ్ల స్నానం... ప్రయోజనాలు, అపాయాలు ఏంటో తెలుసా!
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్! వరుసగా 4 రోజులు స్కూల్స్ కు సెలవులు..!
Gold rates: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు... శ్రావణ మాసంలో మరింత!
Credit Score: లోన్ కట్టేసినా కూడా మీ సిబిల్ స్కోర్ పెరగలేదా..? అయితే ఇలా చేయండి!
Liquor Case: ఏపీ లిక్కర్ కేసు..! వైసీపీ ఎంపీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్!
SSC Notification: ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజనీర్ నియామకాలకు భారీ నోటిఫికేషన్! వెంటనే అప్లై చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: