Movie Event: 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్! నేను కూడా ఈ మూవీ కోసం వెయిటింగ్.. మంత్రి కామెంట్స్!

డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల మిన్నియాపొలిస్ నుంచి మైనట్కు వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్ విమానానికి, బీ 52 బాంబర్ యుద్ధ విమానం ఎదురుగా వచ్చింది.

Green card : గ్రీన్‌కార్డుకు రెడ్‌ సిగ్నల్‌.. కార్పొరేట్‌ రంగంపై పెనుప్రభావం! మరో 16 లక్షల కొత్త దరఖాస్తులు..

అయితే యుద్ధ విమానం తమకు ఎదురుగా వస్తున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని డెల్టా విమాన పైలట్ పేర్కొన్నారు. దీంతో ఆ సమయంలో ప్రమాదాన్ని తప్పించడానికి విమానాన్ని వేగంగా మరోవైపునకు మళ్లించినట్లు తెలిపారు.

Indian Army Recruitment: ఇంజనీరింగ్ చదివిన నిరుద్యోగులకు శుభవార్త… ఆర్మీలో కొత్త ఉద్యోగాలు..

విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పి వారిని క్షమాపణలు కోరామన్నారు. ప్రమాదం గురించి పైలట్ అనౌన్స్మెంట్ చేస్తున్న సమయంలో ఆడియో రికార్డు చేసిన ఓ ప్రయాణికురాలు దాన్ని సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.

H1B visa: హెచ్‌ 1బీ వీసా జారీ ప్రక్రియ లో కీలక మార్పులు.. ఇకపై వీటి ఆధారంగానే ఎంపిక! జీతం, సీనియార్టీ ఆధారంగా..

యుద్ధ విమానం ఒక్కసారిగా తమవైపు దూసుకురావడంతో విమానాన్ని వేగంగా మరోవైపు తిప్పినట్లు తెలిపారు. యుద్ధ విమానం గురించి సమాచారం ఇవ్వకపోవడం, రాడార్ వ్యవస్థ నుంచి ఆదేశాలు లేకపోవడం వల్ల ఇలా జరిగిందని అతడు వివరిస్తున్నట్లు ఆడియోలో ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Political Resignation: కీలక నేత పార్టీకి గుడ్‌బై! కారణం ఇదేనా?
Vice President: దేశ రాజకీయాల్లో సంచలనం! భారత్ ఉప రాష్ట్రపతి రాజీనామా!
ED Notice: బెట్టింగ్ యాప్‌లపై ప్రమోషన్! 29 మంది సినీ ప్రముఖులకు ఈడీ షాక్!
Heart stroke: జర జాగ్రత్త! ఉద్యోగులలో పెరుగుతున్న హార్ట్ స్ట్రోక్స్.. అదే కారణం!
Sap Chairman: రోజా రోజులు లెక్కపెట్టుకో.. ఆ రోజులోగా అరెస్ట్ ఖాయం..! శాప్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!