New Railway line: ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్! ఈ రూట్‌లోనే... ఇక 2 గంటల్లో కర్ణాటక!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకువచ్చింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా చేపట్టే నియామకాలలో వేగాన్ని పెంచుతూ, నిరుద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరేలా కొత్త మార్గదర్శకాలను రూపొందించింది.

Tulasi Mahatyam: శ్రీవారి భక్తులకు శుభవార్త! తులసి మహత్యం ఉత్సవానికి ముహూర్తం ఫిక్స్.. టైమింగ్స్ ఇవే!

ఇప్పటివరకు 25,000 మందికంటే ఎక్కువ మంది దరఖాస్తు చేస్తే స్క్రీనింగ్ టెస్ట్ తప్పనిసరి కాగా, ఇప్పుడు ఈ గడిని 200 రెట్లు అభ్యర్థులున్నప్పుడు మాత్రమే నిర్వహించాలన్న నిబంధనకు మార్చారు. దీని వల్ల చిన్నపాటి పోస్టుల కోసం స్క్రీనింగ్ అవసరం లేకుండా, డైరెక్ట్‌గా మెయిన్స్ పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ సాగుతుంది.

New Ticket: ఉచిత బస్సు ప్రయాణానికి లైన్ క్లియర్! మహిళల కోసం కొత్త టికెట్.. ఎలా ఉందంటే!

ఈ కొత్త విధానం అమలుతో, అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్ష అవసరం లేకుండా, ఒకే పరీక్ష ద్వారా ఎంపిక పూర్తి అవుతుంది. ఇది ఖర్చు తగ్గించడమే కాకుండా, నియామక వేగాన్ని పెంచుతుంది. ఈ ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి ఉత్తర్వులు జారీ చేసింది. విశ్లేషకులు ఈ విధానాన్ని వేగవంతమైన, పారదర్శకమైన నియామకానికి దారి తీసే సంస్కరణగా అభివర్ణిస్తున్నారు.

Figs: ప్రతి రోజు 3 అంజీర్ పండ్లు... ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు!
Land Pooling: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఆ మూడు జిల్లాల్లో భూ సమీకరణ!
Minister GoodNews Farmers: రూ. 2,000తో పాటు అన్నదాత సుఖీభవ కింద రూ. 5,000 కూడా.. ఖాతాల్లోకి నగదు ఎప్పుడంటే.!
Solar eclipse: ఆగస్టు 2న శతాబ్దంలోనే అరుదైన సూర్యగ్రహణం... నాసా చెబుతున్న నిజం ఇదే!
August 2 Solar Eclipse: ఆగస్టు 2న శతాబ్దంలోనే అరుదైన సూర్యగ్రహణం? 6 నిమిషాల పాటు పట్టపగలే చీకటి!