Womens: మహిళలు ఇంటి వంటకంతో ఉద్యోగులకు భోజనం..! అమరావతిలో క్లౌడ్ కిచెన్ పథకం ప్రారంభం..!

నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ముందుగా టీవీ యాంకర్‌గా (TV Anchor) గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత సినీ రంగంలో (Film Industry) కూడా నటిగా (Actress) తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని (Special Place) సంపాదించుకుంది. 

Special Trains: ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు ఇవే!

ఎప్పుడూ సోషల్ మీడియాలో (Social Media) చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ.. తాజాగా తన ఎమోషనల్ పోస్ట్‌తో (Emotional Post) మరోసారి వార్తల్లో నిలిచింది. జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్‌గా ఆమె సత్తా చాటడం.. ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు బుల్లితెరను ఏలడం మనందరికీ తెలిసిందే.

10 నిమిషాల్లో టిఫిన్ రెడీ.. బియ్యం పిండితో కరకరలాడే ఇన్​స్టంట్ దోసెలు.. రుచి అదిరిపోద్ది!

అనసూయ టాలెంట్ కేవలం యాంకరింగ్‌కే (Anchoring) పరిమితం కాలేదు. ఆమె సినిమాల్లోనూ తన టాలెంట్‌ను నిరూపించుకోవడానికి చిన్న పాత్రల నుంచి కీలక పాత్రల్లోకి (Crucial Roles) అడుగుపెట్టింది.

Lucky draw : మద్యం షాపులకు రేపు లక్కీ డ్రా.. 100 షాపులకు 8,536 అప్లికేషన్లతో శంషాబాద్ రికార్డు!

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మత్త' పాత్రలో నటించి, ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమా తర్వాతే ఆమెకు సినిమాల్లో కీలక పాత్రల అవకాశాలు దక్కాయి.

Adani companies: అదానీ కంపెనీల్లో ఎస్ఐఐసీ పెట్టుబడులపై దుమారం.. కాంగ్రెస్ ఫైర్!

'పుష్ప', 'పుష్ప 2' లో కూడా అనసూయ ముఖ్యమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఇటీవల విడుదలైన ‘అరి’ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇలా బుల్లి తెర నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి విలక్షణ పాత్రలు పోషిస్తూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది.

బిగ్ బాస్ హౌస్‌లో దారుణం.. సోషల్ మీడియా ట్రెండింగ్ ఎలిమినేషన్! అభిమానుల్లో పెరిగిన టెన్షన్!

ఇంత బిజీబిజీగా ఉండే అనసూయ.. తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అదేంటంటే, ఆమె తన మేనేజర్‌ను తొలగిస్తున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది. ఇన్నాళ్లు తనకు మేనేజర్‌గా వర్క్ చేసిన మిస్టర్ మహేంద్రను రిలీవ్ చేస్తున్నానంటూ ఆమె ఒక ఎమోషనల్ నోట్ పెట్టింది.

New Scheme: విదేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వాసులకు ప్రత్యేక పథకం..! అవకాసాలను మిస్ అవ్వకండి..!

"నాకు మేనేజర్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన మిస్టర్ మహేంద్ర ఇప్పుడు రిలీవ్ అవుతున్నారు. ఈ వృత్తిపరమైన ప్రయాణం నాకు ఎంతో నేర్పింది. ఆయన చూపిన సమయం, కృషి, నిబద్ధతకు హృదయపూర్వక కృతజ్ఞతలు" అంటూ అనసూయ రాసుకొచ్చింది.

Green Filed Highway: 6-లేన్ గ్రీన్‌ఫీల్డ్ రహదారికి అధికారుల సన్నాహాలు! భూసేకరణ డిక్లరేషన్!

అనసూయతో ఎన్నేళ్లుగా కలిసి సినిమాలు, ఈవెంట్‌లు, షూటింగ్‌లను సమన్వయం చేసిన మహేంద్ర ఇప్పుడు కొత్త దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. అనసూయ ఏదైనా సోషల్ మీడియాలో పోస్టు చేస్తే అది ఎప్పటిలాగే వివాదానికి దారి తీయడం సాధారణమైపోయింది. తన మేనేజర్‌ను ఉద్దేశించి ఆమె పెట్టిన ఎమోషనల్ పోస్ట్‌పై కూడా కొందరు నెటిజన్లు నెగటివ్ కామెంట్లు చేశారు.

Rohit Sharma: ముందొక లెక్క.. 30 ఏళ్లు దాటాక మరో లెక్క.. కెరీర్ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఫుల్ ఫార్మ్!

"రిలీవ్ అని అంటారెందుకు మేడమ్? రిలీవ్ చేశానని అనసూయ అనుకుంటుంది కానీ, రిజైన్ చేసి ఈ గోల నుంచి తప్పించుకున్నానని మహేంద్ర అనుకుంటాడు" అంటూ కొందరు సెటైర్లు వేశారు. "చదువు, సంస్కారం ఉన్నవాడు ఈమె దగ్గర మేనేజర్‌గా పనిచేయడు" అంటూ మరికొందరు విమర్శించారు.

Liquor: మద్యం లైసెన్స్‌ల గడువు వివాదం..! టెండర్‌ గడువు పెంపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!

అధికారిక విషయాల కోసం enquiry.anusuyabharadwaj@gmail.com ద్వారా సంప్రదించాలని పేర్కొని, పోస్ట్ చివర్లో "ఇంపార్టెంట్" అంటూ హార్ట్‌ ఎమోజీలను జోడించింది. మొత్తానికి, అనసూయ మేనేజర్ రిలీఫ్ పోస్ట్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

రవితేజ 'మాస్ జాతర' సెన్సార్ పూర్తి.. విడుదల తేదీ ఖరారు - సెన్సార్ టాక్ ఏంటంటే..!
ఏపీకి రెడ్ అలెర్ట్ - 'మొంథా' తుఫా! 90-110 కి.మీ. వేగంతో.. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్!
మరో 200 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించాలని ప్లాన్! మీరు ఎక్కడైనా భూమి ఇవ్వండి.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్య!
National Highway: ఏపీలో కొత్తగా మూడు రహదారులకు ప్రతిపాదనలు! ఆ జిల్లాకు మహర్దశ!