జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్‌జెండర్‌ను  ప్రేమించిన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే, గద్వాల పట్టణంలోని చింతలపేటకు చెందిన నవీన్ (25) అనే యువకుడు కొంతకాలంగా ఒక ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో వారి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. మనస్తాపానికి గురైన నవీన్ రెండు రోజుల కింద కాలనీ సమీపంలోని స్మశాన వాటికలో తండ్రి సమాధి దగ్గర పురుగు మందు తాగాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవీన్ గురువారం రాత్రి మృతి చెందాడు. తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ తల్లి శకుంతలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

జగన్‌ను కుంగదీసే ఎదురు దెబ్బ.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై! శివరాత్రి నాటికి కీలక నిర్ణయం!

వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం! పూర్తి వివరాలు ఇవే!

చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటన, ఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి!

జైల్లోకెళ్లి దస్తగిరికి బెదిరింపులు - విచారణకు ఆదేశించిన ప్రభుత్వం! జగన్ గెట్ రెడీ..

ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు! ఈ సలహాలు, సూచనలు ఆధారంగానే..

ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు ఇక వాట్సప్‌లో! ప్రైవేట్ కాలేజీల వేధింపులకు చెక్! డౌన్‌లోడ్ చేయడం ఎలా?

నాకు భయం తెలియదు.. ఎలాంటి ప్రలోభాలకూ లొంగను! జగన్ వ్యాఖ్యలకు సాయిరెడ్డి ఘాటు కౌంటర్!

ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్! డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరి రూ. 1 లక్షా 60 వేలు..

కొనసాగుతున్న కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర! వారికి విద్యుత్ సహా పలు విభాగాల్లో..

USA: సంకెళ్లతో భారత వలసదారులు.. దారివెంట మృతదేహాలు.. వెలుగులోకి భారత వలసదారుల దీనగాథలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group