టెక్కలి నియోజకవర్గం టెక్కలి పట్టణం నుండి దాదాపు 12 వీధుల నుండి నేడు కోటబొమ్మాళి NTR భవన్ లో రాష్ట్ర తెదేపా అధ్యక్షులు,టెక్కలి నియోజకవర్గం శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో 500 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  

టెక్కలి పట్టణం అభివృద్ధి చెందిందంటే కేవలం‌ తెదేపా ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు గారు చేసిందే తప్ప వైకాపా ప్రభుత్వం చేసిందేమి లేదని వారు తెలిపారు. 

టెక్కలిలో మళ్లీ అచ్చెన్నాయుడునే MLA గా గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గం తెదేపా నాయకులు, యువనాయకులు, తెలుగుయువత, ఐటిడిపి, తెలుగు మహిళ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఇవి కూడా చదవండి:  

ఆస్ట్రేలియా: తెలుగుదేశం అభ్యర్థుల విజయాన్ని కోరుతూ! శంఖారావాన్ని పూరించిన మెల్బోర్న్ తెలుగుదేశం సభ్యులు! 

కరకట్టపై టీడీపీ ఫ్లెక్సీలు ధ్వంసం !! పట్టించుకోని పోలీసులు !! 

టీడీపీ-జనసేన మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించింది -బోండా ఉమ 

పలు చోట్ల టీడీపీ-జనసేన సంబరాలు!! 

ప్రజాభిప్రాయంతోనే చంద్రబాబు సీటు ఖాయం చేశారు!! తటస్తులతో నారా లోకేష్ 

రాష్ట్ర బాగు కోసమే టీడీపీ-జనసేన పొత్తు -అయ్యన్నపాత్రుడు 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group