జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఫైర్
- జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజలు విసిగెత్తిపోయారు
- రాష్ట్రం ఏ వర్గమూ సంతోషంగా లేదు
- జగన్‍ను ఓడించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు
గుడివాడలో కొడాలి నానిని ఓడించడం పెద్దకష్టం కాదు -వెనిగండ్ల రాము
- జగన్ ఎన్నికల ముందు చెప్పిన దానికి సీఎం అయ్యాక చేసినదానికి చాలా తేడా ఉంది
- నవరత్నాల పేరుతో జగన్ చెప్పేవన్ని అబద్దాలే
- ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశాడు
- కేపిటల్ పేరుతో విశాఖను దోచేశారు
ఎమ్మెల్యేలు, మంత్రులకే అందుబాటులో లేని ముఖ్యమంత్రి! ప్రజలకు అందుబాటులో ఉంటారా?
- పోలవరం పూర్తి చేయలేకపోయారు
- కేసులు పెట్టి జైలుకు పంపించడం తప్ప జగన్‍కు పాలన చేతకాదు
- రాష్ట్ర బాగు కోసమే టీడీపీ-జనసేన పొత్తు : మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
ఇవి కూడా చదవండి:
తొలి జాబితాలో జనసేన అధినేత ట్విస్ట్ !!
కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ
ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో పెమ్మసాని పరిచయ కార్యక్రమం!!
రాజమండ్రి రూరల్ స్థానానికి బుచ్చయ్యచౌదరి పేరు ఖరారు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి