టీడీపీ-జనసేన తొలి జాబితా ప్రకటించడంతో నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తల్లో ఆనందం నిండింది పలుచోట్ల సంబరాల్లో మునిగిపోయిన టీడీపీ-జనసేన శ్రేణులు. కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డికి సీటు ప్రకటించడంతో పార్టీ శ్రేణుల ర్యాలీ నిర్వహించారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మడకశిర అభ్యర్థిగా సునీల్‍ను ప్రకటించడంతో టీడీపీ శ్రేణుల సంబరాలు జరుపుకున్నారు. అలానే నందిగామలో తంగిరాల సౌమ్య అనుచరుల సంబరాలు జరిపారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ పేరు ఖాయం చేయడంతో మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరిపిన జనసేన శ్రేణులు. కడపలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిన మాధవి రెడ్డి.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా!!
తొలి జాబితాలో జనసేన అధినేత ట్విస్ట్ !!
స్క్రీన్ షాట్ ఫీచర్ తొలగిస్తున్న వాట్సాప్!! కారణం ఇదే !!
కరకట్టపై టీడీపీ ఫ్లెక్సీలు ధ్వంసం !! పట్టించుకోని పోలీసులు !!
ప్రజాభిప్రాయంతోనే చంద్రబాబు సీటు ఖాయం చేశారు!! తటస్తులతో నారా లోకేష్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి