అమరావతి : టీడీపీ-జనసేన మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించింది.. తుది జాబితాతో వైసీపీ మైండ్ బ్లాంక్ తప్పదు

- టీడీపీ-జనసేన 118 స్థానాలు ఒకేసారి ప్రకటించింది. అంతా సాఫీగా జరిగింది.. వైసీపీలాగా కుదుపులేమీ లేవు

- పవన్ కల్యాణ్ సీటు ప్రకటించలేదన్న సజ్జల.. జగన్ రెడ్డి ఏ సీటు నుంచి పోటీ చేస్తారో ఇంకా ఎందుకు ప్రకటించలేదో ముందు చెప్పాలి : టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ

 

ఇవి కూడా చదవండి:   

118 అభ్యర్థులలో యువతకి, మహిళకి ప్రాధాన్యం! లిస్టు లో PHD, IAS, డాII, పిజీ, డిగ్రీ వారు! వీరే విజయానికి బాట! 

 

తొలి జాబితాలో జనసేన అధినేత ట్విస్ట్ !! 

 

ఎమ్మెల్యేలు, మంత్రులకే అందుబాటులో లేని ముఖ్యమంత్రి! ప్రజలకు అందుబాటులో ఉంటారా?  

 

రాష్ట్ర బాగు కోసమే టీడీపీ-జనసేన పొత్తు -అయ్యన్నపాత్రుడు

 

కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ  

 

ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో పెమ్మసాని పరిచయ కార్యక్రమం!! 

 

రాజమండ్రి రూరల్ స్థానానికి బుచ్చయ్యచౌదరి పేరు ఖరారు! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group