వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ శ్రీకారం చుట్టిన సరికొత్త కార్యక్రమం శంఖారావంకు మధ్దతుగా , మెలిబోర్న్ టిడిపి సభ్యులు , ఔత్సాహికులు శ్రీ లగడపాటి సుబ్బారావు , కొఱిదెన శ్రీకాంత్ , మారుతీ ప్రకాష్ , గోపీ నంబళ్ళ, నితిన్ విప్పర్ల, తాతినేని సుమ తదితరుల ఆధ్వర్యంలో శంఖారావం పూరించి రాబోయే ఎన్నికల్లో టిడిపి ఘన విజయానికి అంకితభావంతో పనిచేస్తామని 24 /02 /2024 ఉదయం వెరిబీ పార్కు లో కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు, రాబోయే విజయంతో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని హర్షం వ్యక్తం చేశారు.
మరి కొన్ని తాజా ఆస్ట్రేలియా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
కరకట్టపై టీడీపీ ఫ్లెక్సీలు ధ్వంసం !! పట్టించుకోని పోలీసులు !!
టీడీపీ-జనసేన మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించింది -బోండా ఉమ
పలు చోట్ల టీడీపీ-జనసేన సంబరాలు!!
ప్రజాభిప్రాయంతోనే చంద్రబాబు సీటు ఖాయం చేశారు!! తటస్తులతో నారా లోకేష్
రాష్ట్ర బాగు కోసమే టీడీపీ-జనసేన పొత్తు -అయ్యన్నపాత్రుడు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి