గుంటూరు వాసి భరత్ రెడ్డి టీడీపీలో చేరిక సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. ఉండవల్లి కరకట్టపై ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ నేతలు ధ్వంసం చేసారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కర్రలతో ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన వారిలో వైసీపీ నేతలు సందీప్, సురేష్, ఇతర నేతలు ఉన్నారు. కరకట్టపై ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు ధ్వంసం చేస్తున్నా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోని పరిస్థితి.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా!!
తొలి జాబితాలో జనసేన అధినేత ట్విస్ట్ !!
టీడీపీ-జనసేన మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించింది -బోండా ఉమ
చంద్రబాబు, లోకేష్‍ని తిట్టడమే పని!! - టీఎన్ఎస్ఎఫ్ ప్రణవ్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి