"ఎక్కువ మొత్తంలో యూపీఐ చేసే ట్రాన్సాక్షన్లపై ఆదాయపు పన్ను విభాగం నిఘా ఉంటుంది. మీ బ్యాంకు ఖాతాలో పరిమితికి మించి నగదు జమ అవడం, విత్ డ్రా చేసుకున్నా మీపై ఐటీ నిఘా ఉంటుంది. దీంతో మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చే చాన్స్ ఉంటుందంటున్నారు” నిపుణులు. యూపీఐ పేమెంట్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
అప్పట్లో అయితే ప్రజలు ఎక్కువగా బ్యాంకులకు లేదా ఎటీఎం దగ్గరకెళ్లి మనీ డ్రా చేసుకునేవారు. జమ చేయడం, వేరే వారికి ట్రాన్స్ఫర్ చేయడం వంటివి చేసేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో జనాలు ఇంత రిస్క్ తీసుకోకుండా అరచేతిలోనే పని కంప్లీట్ చేసుకుంటున్నారు. డిజిటల్ పేమెంట్ అందుబాటులోకి వచ్చాక ఆన్లైన్ ద్వారా చెల్లించడం ఎక్కువైపోయింది. గూగూల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి వాడకాలు భారీగా పెరిగిపోయాయి.
ఇంకా చదవండి: ఢిల్లీలో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం! ఆన్‌లైన్‌లోనే ప్రైమరీ స్కూల్ క్లాసులు!
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చిన్న చిన్న సరుకుల కోసం కిరాణానికి వెళ్లిన ఆన్లైన్ ట్రాన్సాక్షనే చేస్తున్నారు. 5 రూపాయల నుంచి పెద్ద పెద్ద సామాన్లు వేలల్లో కొనుగోలు చేసిన ఫోన్ పే,గూగుల్ పే, పేటీఎం ద్వారానే చెల్లిస్తున్నారు. రెండు, మూడు ఆపైన యూపీఐ యాప్స్ వినియోగిస్తుంటారు. అయితే పలువురు ఒక్క రోజులో పదుల సంఖ్యలో లావాదేవీలు చేస్తుంటారు. తమకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే యూపీఐ చేయమని చెబుతుంటారు. ఇలాంటి వారికి బిగ్ అలర్ట్. మీరు ఇష్టమొచ్చినట్లు యూపీఐ ద్వారా పేమెంట్లు చేసినట్లైతే రిస్క్ పడే అవకాశం ఉంది.
అధికంగా యూపీఐ ట్రాన్సాక్షన్లు చేస్తే చిక్కుల్లో పడుతారు. లావాదేవీలపై ఆదాయపు పన్ను నిఘా ఉంచుతుంది. కాగా పరిమితిలో యూపీఐలు చేయాలి. పైగా మీ అకౌంట్లో లిమిట్ దాటి నగదు జమ అవ్వడం, విత్ డ్రా చేసుకున్నా ఐటీ తప్పకుండా నిఘా పెడుతుంది. తద్వారా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. కాగా పెనాల్టీలు, పన్ను కట్టాలి.
లిమిట్ దాటి యూపీఐ ట్రాన్సాక్షన్లు చేసి.. పన్ను విధించాక.. పన్ను, పెనాల్టీలు కట్టని వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటుంది. సాధారణంగా అయితే ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ పొదుపు అకౌంట్లో 10 లక్షల రూపాయల వరకు లిమిట్ ఉంటుంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!
ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?
నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?
నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: