మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పులివెందులలో వైకాపా అధ్యక్షుడు జగన్ క్యాంపు కార్యాలయానికి ఆయన్ను తరలించారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం గొల్లల గూడూరు గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త ఈసీ మహేశ్వర్రెడ్డి నీటి పన్ను చెల్లించేందుకు గురువారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. కొందరు వ్యక్తులు అడ్డుకుని సంబంధిత పత్రాలను చించివేసినట్లు సమాచారం. దీంతో శుక్రవారం ఉదయం ఎంపీ అవినాష్ రెడ్డి వేముల పోలీసేస్టేషన్కు వెళ్లి ఎస్సైతో చర్చించారు. వైకాపా కార్యకర్తలు అక్కడికి రావడంతో ఉద్రిక్తత నెలకొంంది. దీంతో గొడవలు జరిగే అవకాశముందని పోలీసులు అవినాష్ను అదుపులోకి తీసుకున్నారు. తమ వాహనంలోనే పులివెందులలోని జగన్ క్యాంపు కార్యాలయానికి తరలించారు. సీఐ నరసింహులు ఆధ్వర్యంలో ఎంపీని గృహనిర్బంధం చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!
దివ్వెల మాధురికి లైవ్ లో ప్రపోజ్ చేసిన దువ్వాడ! ప్రేమా.? తెగింపా.? తెర వెనుక..
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి రాజీనామా చేసిన గంటల్లోనే మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా!
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?
మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..
ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మనోజ్! ఏడు నెలల కూతురును కూడా!
వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss
నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: