వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మధ్య సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్ని నెలలుగా వీరి మధ్య రిలేషన్ షిప్ చర్చనీయాంశంగా ఉంది. తాజాగా, దివ్వెల మాధురి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ తన ప్రేయసి దివ్వెల మాధురికి లైవ్ లో ప్రపోజ్ చేయడం వైరల్ గా మారింది. తాను మాధురిని ఎప్పటికీ ప్రేమిస్తుంటానని మీడియా ముఖంగా దువ్వాడ చెప్పగా... దివ్వెల మాధురి కూడా ఐ టూ ఆల్వేస్ లవ్యూ అంటూ సంతోషంగా చెప్పేసింది. మీడియా రిపోర్టర్ స్పందిస్తూ... ఇలా కాదు... ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఐ లవ్యూ చెప్పుకోండి అని సూచించగా... మాధురి, దువ్వాడ అలాగే చేశారు. మాధురి బర్త్ డే ఫంక్షన్ లో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ, తామిద్దరం మనస్ఫూర్తిగా కలిశామని, మనస్ఫూర్తిగా పనిచేసుకుంటున్నామని, మనస్ఫూర్తిగా ప్రజాసేవ చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా మాధురి తనకు వాచ్ కొనిచ్చిందని, ఇప్పుడు తాను ఆమెకు ఇంతకు రెట్టింపు బహుమతి ఇవ్వాల్సి ఉందని అన్నారు.
ఇంకా చదవండి: వైసీపీకి వరుస షాక్ లు.. పార్టీకి రాజీనామా చేయనున్న మాజీ మంత్రి! దానికి కారణం అదేనా?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి రాజీనామా చేసిన గంటల్లోనే మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా!
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?
మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..
ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మనోజ్! ఏడు నెలల కూతురును కూడా!
వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss
నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: