కూటమి ప్రభుత్వం 59 మందితో కూడిన నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్ట్ విడుదల చేసి చాలా రోజులైంది. వాటితోపాటు ఇప్పటికే 18 కార్పొరేషన్ లకు 15 మంది డైరెక్టర్ల చప్పున ప్రకటించారు. అయితే మిగిలిన కార్పొరేషన్లకు కూడా డైరెక్టర్లను ప్రకటించవలసి ఉంది. అదేవిధంగా పలు రకాల కార్పొరేషన్లకు, సొసైటీలకు, దేవాలయాలకు, మార్కెట్ యార్డ్లకు, జిల్లాలకు సంబంధించిన నామినేటెడ్ పోస్టులతో పాటు మరెన్నో సంస్థలకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయవలసి ఉంది. 

ఇంకా చదవండిచంద్రబాబు ఒక్క ఆంధ్రాకే కాదు... ప్రపంచానికి నాయకుడు అవ్వాలి! భావాలను మాటలలో వర్ణించలేము! "వన్ డే విత్ సీఎం" అనుభవాలు పంచుకున్న ఎన్ఆర్ఐ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

అయితే దీనిపై పలురకాల ఊహాగానాలు టిడిపి శ్రేణుల మధ్య వినిపిస్తున్నాయి. తాజాగా వెలువడుతున్న ఊహాగానాలు ఏమిటి అంటే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అండ్ టీం దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్టు, పార్టీ కోసం శ్రమించిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదు అని ఈ విషయంలో దృష్టి పెట్టి పక్కా గా పని చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. 

ఇంకా చదవండిరాజ‌కీయాల‌పై సినీన‌టి క‌స్తూరి కీల‌క వ్యాఖ్య‌లు! ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ! 

అంతే కాకుండా ఈ నామినేటెడ్ పోస్టులు అన్నిటికీ డిసెంబర్ 15 నుండి సంక్రాంతి లోపు అన్ని రకాల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు అందుకు తగ్గ కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ నెల రోజుల్లో ఈ విషయం తెలిపోతుంది అని అంచనాలు వేస్తున్నారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించే విషయం.. సంవత్సరం పాటు ఉచిత! ప్రభుత్వం కీలక నిర్ణయం!

నేడు (9/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! ఇంక పండగే పండగ! ప్రత్యేక రైలు సర్వీసులు!

ఒరేయ్ మీ దుంపలు తెగ.. 102 ఏళ్ల మహిళను పెళ్లాడిన 100 ఏళ్ల పెళ్లికొడుకు! ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..

రైల్వే స్టేషన్‌లో కోతుల ఫైట్‌ వల్ల ఆగిపోయిన రైళ్లు! అసలు ఏం జరిగిందంటే!

అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదాఅయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..

దారుణం.. తిరుమల కొండపై కారు దగ్ధం! ఆ సమయంలో కారులో...

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group