ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం యువకుడు కృషి, పట్టుదల, దీక్ష ఉంటే ఏ విజయాన్నైనా సాధించవచ్చని చెబుతున్నారు. ఈ యువకుడు జంగారెడ్డిగూడెంలోని అన్లిమిటెడ్ రెస్టారెంట్‌లో ప్రత్యేకంగా “దుబాయ్ మాక్‌టైల్” ని అందిస్తున్నాడు. “దుబాయ్ మాక్‌టైల్ అంటే ఏమిటి?” అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, తప్పక ఒక్కసారి వచ్చి టేస్ట్ చూడాలని ఆహ్వానిస్తున్నారు. మాక్‌టైల్ ప్రేమికులకు ప్రత్యేక ఆకర్షణగా మారిన ఈ దుబాయ్ మాక్‌టైల్, హైదరాబాద్ బయట ఎక్కడా దొరక్కపోవడంతో, ఆసక్తికరమైన ఈ డ్రింక్ కోసం వినియోగదారులు వెతుకుతున్నారు. ఈ ప్రత్యేక డ్రింక్‌లో పలు రకాల పండ్ల రసాలు కలిపి తయారు చేస్తారు. దుబాయ్‌లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన ఈ మాక్‌టైల్, ఇప్పుడు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అందుబాటులో ఉంది. కేవలం రూ. 380కే ఈ అన్లిమిటెడ్ మాక్‌టైల్‌ను తాగవచ్చు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టులు నాలుగవ లిస్టు విడుదల! ఎవరికి చోటు దక్కిందంటే! పేర్లతో వివరాలు!
“మా వద్ద ప్రత్యేకంగా గ్రీన్ ఆపిల్ మెజెస్టిక్, పైనాపిల్ మెజెస్టిక్, బ్లూ కలర్ మెజెస్టిక్ వంటి ఐస్‌క్రీమ్ వేరియంట్లను తక్కువ ధరలో అందిస్తున్నాం,” అని మాక్‌టైల్ మాస్టర్ మనోజ్ తెలిపారు. “మా మాక్‌టైల్ ధర రూ.100 నుంచి ప్రారంభమవుతుందంటూ మనోజ్ పేర్కొన్నారు. దుబాయ్ సౌదీ సాంపియన్ జగ్గు స్పెషల్ మాక్‌టైల్‌కు ప్రత్యేక ఆదరణ ఉంటూ, దీని ద్వారా మంచి ఆదాయం కూడా పొందుతున్నామని ఆయన వివరించారు. ఈ ప్రత్యేక మాక్‌టైల్‌లో ప్రధానంగా దానిమ్మ, నిమ్మకాయ, కమలాపండు, పైనాపిల్, పుచ్చకాయ, ద్రాక్ష, ఆపిల్, కివీ వంటి పండ్లను జగ్గులో కలిపి 24 గంటలపాటు నిల్వ ఉంచుతారు. అలా సపరేట్‌గా అందించే ఈ మిక్స్ జ్యూస్, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ మాక్‌టైల్, బిర్యానీ తిన్న తర్వాత తాగడం వల్ల మరింత సంతోషకరంగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు చేసిన ఐ-టీడీపీ నేత! ఎందుకో తెలుసా?
గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!
మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!
అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?
APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!
లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!
మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: