చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుండడంపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. చిన్నారుపై అత్యాచారాలకు పాల్పడి ఇద్దరి, ముగ్గురిని నడిరోడ్డుపై ఊరితీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేసినప్పుడే వారు దారిలోకి వస్తారన్ని అన్నారు. దీంతో పాటుగా ఇసుక అక్రమ రవాణా, బెల్ట్ షాపుల నిర్వహించే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో వెన్నెలపాలంలో రహదారిపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్లు నాగరికతకు చిహ్నమని, రహదారులు బాగుంటే పరిశ్రమలు వస్తాయని అన్నారు. గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో రోడ్లకు ఇలాంటి దుస్థితి వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం రోడ్లను ఈత కొలనులుగా మార్చిందని విమర్శించారు. రాష్ట్రంలో సంక్రాంతి నాటికి రోడ్లపై గుంతలు పూడ్చాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇంకా చదవండి: రుషికొండపై తేల్చేసిన చంద్రబాబు - త్వరలో జనానికి ఎంట్రీ..! ఫ్రీ నా లేక డబ్బుల? గుండె చెదిరిపోయే నిజాలు!
విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు కూడా వైసీపీ సర్కార్ సహకరించకపోగా.. అభివృద్ధి పట్ల జగన్ నిర్లక్ష్యంగా వ్యవరించారని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖ రైల్వే జోన్‌కు స్థలాన్ని కేటాయించిందన్నారు. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తిరుపతి జిల్లాలో మూడేళ్ల బాలిక రేప్ కేసుపై సీఎం మండిపడ్డారు. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఇద్దరు, ముగ్గురిని నడి రోడ్డుపై ఉరితీసినప్పుడే వారిలో భయం పుడుతుందన్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామన్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో బెల్ట్ షాపులు నిర్వహించే వారి బెల్ట్ తీస్తామంటూ సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసిపికి షాక్! మాజీ ఎంపీ పై కేసు నమోదు! రాజకీయాలను వీడనున్న వాసిరెడ్డి పద్మ? కారణమిదే!
వాలంటీర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ఇకపై ఆ బాధ్యతలు వారివే! రాజీనామా చేసిన వారి సంగతేంటి?
ఏ సమయంలో వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది! ఉదయమా? సాయంత్రమా?
పెన్షన్ డబ్బులతో ఉద్యోగి పరార్! సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?
ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?
పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!
మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?
ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!
విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!
ఈ-చలాన్ పేరుతో కొత్త స్కామ్! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: