రౌడీషీటర్, వైకాపా సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ను గుంటూరు అరండల్ పేట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్ను శనివారం మధ్యాహ్నం గుంటూరుకు తరలించారు. జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం అరండల్పేట పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. బోరుగడ్డ అనిల్ కుమార్ను మూడు రోజులపాటు పోలీసు కస్టడీకి ఇస్తూ గుంటూరు జిల్లా న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. కస్టడీకి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు అరండల్పేట పోలీసులు అనిల్ను విచారించనున్నారు. ఇప్పటి వరకు బోరుగడ్డ అనిల్ మీద మొత్తం 15 కేసులు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదలకు తెదేపా సిద్ధం! చంద్రబాబు కీలక ప్రకటన!
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న యువ తెలుగు హీరో! మెగామేనల్లుడు ఆసక్తికర వ్యాఖ్యలు!
తాను మరణించి... ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపి! మరొకరికి ఆశను పంచిన జగదీష్ కుటుంబం!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! వారి ఖాతాల్లో నిధులు జమ చేసిన ఏపీ ప్రభుత్వం..!
ఏపీ ప్రజలకు శుభవార్త: విజయవాడ నుంచి హైదరాబాద్ గంటన్నరే! రికార్డులు బద్దల కొడుతున్న కూటమి ప్రభుత్వం!
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు! నేతలతో చంద్రబాబు భేటీ - కీలక ఆదేశాలు జారీ!
భారీ శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకున్న APSRTC! ఆ సమస్యకి చెక్ పెటినటే!
రూ.6 వేలకే ఐ ఫోన్, రూ.5 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్‌టాప్ రూ.15 వేలు మాత్రమే!
ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: