తేదీ.05.10.2024 శనివారం ఉదయం గం.10:50ని.లకు విజయవాడలోని ఆటోనగర్, AP TDC కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా డా.నూకసాని బాలాజీ ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. కావున మీరు తప్పకుండా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి విచ్చేసి తమ యొక్క ఆశీస్సులను అందించవలసినదిగా విజ్ఞప్తి. డా.నూకసాని బాలాజీ గారు, ఏపీటీడీసీ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా వారికి ఆంధ్రప్రవాసి తరఫున శుభాభినందనలు.
ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
కార్యక్రమం జరుగు వేదిక, తేదీ & సమయం వివరాలు:-
తేదీ:- 05.10.2024 (శనివారం)
సమయం:- ఉదయం గం.10:50ని.లకు
వేదిక :- AP TDC కార్యాలయం,
ఆటో నగర్, విజయవాడ.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!
హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరు? ఎందుకు చేశారు..! అసలేం జరిగింది..
చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!
ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!
రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!
ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!
టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: