ముంబై నటి జెత్వానీ కేసు (Jethwani Case)లో కుక్కల విద్యాసాగర్ (Vidyasagar)ను పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. డెహ్రాడూన్ (Dehradun) నుంచి నిన్న (ఆదివారం) రాత్రి రైలులో విజయవాడకు (Vijayawada) తీసుకొచ్చారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి మెడికల్ టెస్టులు చేయించారు. అనంతరం సోమవారం తెల్లవారుజామున 4వ ఏసీఎంఎం (4 th ACMM) జడ్జి ఇంటికి తీసుకెళ్లి న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి అక్టోబరు 4వ తేదీ వరకు రిమాండ్ (Remand) విధించారు. దీంతో విద్యాసాగర్‌ను పోలీసులు జైలుకు తరలించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో ఎన్నికల హామీ నెరవేర్చిన ప్రభుత్వం! జగన్‌కీ చంద్రబాబుకీ తేడా ఏముంది?
వరద బాధితులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.25వేలు!
మందుబాబులకు భారీ శుభవార్త.. సంబరాలే సంబరాలు! ఆ క్రమంలో మద్యం కొనుగోలు!
రైల్లో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్తున్నారా.. జరిమానా చెల్లించాల్సిందే! ఎందుకంటే..
ఏపీలోకి జానీవాకర్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్, యాంటిక్విటీ వచ్చేశాయి! ఎవరికీ అనుమానం రాకుండా!
విశాఖ భూ వివాదంలో వైసీపీకి ఎదురుదెబ్బ! మున్సిపల్ శాఖ నుంచి స్పష్టమైన హెచ్చరిక!
అభయ్ నువ్వో సైకో .. బయటికిపో! బిగ్ బాస్ లో నాగార్జున! మిగతా వాళ్ల రిక్వెస్ట్ తో!
తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! త్వరలో బీసీ పార్టీ!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ! ఎందుకో తెలుసా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: