అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన తనయుడు జోగి రాజీవ్ ను కస్టడీకి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని ఏసీబీ అధికారులు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే వారి బెయిల్ పిటిషన్లు రద్దు చేయాలని కోరారు. జోగి రాజీవ్ను ఏసీబీ కోర్టు కస్టడీకి ఇవ్వకపోడంపై అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

ఇంకా చదవండిగోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే! 

ఇంకా చదవండిఏపీ మహిళలకు మనీ ఇచ్చేలా రెండు కీలక పథకాలు.. 35 శాతం రాయితీ! అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఇలా ఫాలో అవండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి  

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని జోగి రమేశ్, ఆయన తనయుడు రాజీవ్పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ కేసులో జోగి రాజీవ్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో బెయిల్ మంజూరు చేయాలని జోగి రమేశ్, రాజీవ్ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు జోగి రమేష్ను, రాజీవ్ను తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. ఏసీబీ కోర్టు నిరాకరించడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త.. 13వ తేదీన అస్సలు మిస్ అవ్వకండి!

ఏపీ సర్కార్ మరో శుభవార్త.. రైతన్నలకు రూ.2.50 లక్షలు! కచ్చితంగా రైతులకు పాడి పశువులు!

గల్ఫ్: లైవ్ లో ఒకటిన్నర సంవత్సరం బిడ్డతో తను కూడా క్లోరెక్స్ తాగి ఆత్మహత్యాయత్నం! అకామా లేదుబిడ్డకి పాస్పోర్ట్ లేదు! వదిలేసి పారిపోయిన భర్త! 7

గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వసాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కేసు!

గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!

మందుబాబులకు కిక్కే కిక్కు! ఏపీలో నూతన మద్యం పాలసీపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group